1. Mahesh Babu
2. Allu Arjun
3. Jr NTR
4. Prabhas
5. Ram Charan
6. Pawan Kalyan
Mahesh leads with consistent quality hits like Pokiri, Athadu, Okkadu and Dookudu that shaped the industry. Allu follows with stylish range and Pushpa. NTR brings strong mass energy and RRR. Prabhas has epic scale via Baahubali but more mixed later. Charan has fewer but impactful ones. Pawan has cult early classics yet least consistent overall.
it was no easy feat to emerge as an ICON in an industry dominated by firmly established fraternities.. yet he literally squared the circle, broke the barriers and paved the way for an entire new generation. once in a century kind of hero. superstar @urstrulyMahesh
ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు చేస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో మరణించిన తండ్రికొడుకులు
తండ్రి కొడుకుల మరణానికి కారణమైన త��మ్మిది మంది పోలీసులకు మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు
నేనే దేవుడిని అని చెప్పుకునే మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదు
కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యాపై షహపూర్ తాలూకా గోగి పోలీస్ స్టేషన్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తూ తీసిన వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
బాలిక గొంతు పట్టుకుని మంచం మీదకు తోసేయడం, ఆమె శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేయడం, ముక్కు పిండడం వంటి దృశ్యాలు వైరల్ వీడియోల్లో ��నిపిస్తున్నాయి.
తాను దేవుడినని చెప్పుకునే మల్లికార్జున ముత్యాకు ఎంతో మంది భక్తులు ఉన్నారు.
నిత్యం పరుగులు తీసే దేవుడిగా పేరు గాంచిన ఆయన ప్రస్తుతం పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
#MallikarjunaMuttava
ఏపీలో స్కూల్స్ పరిస్థితి ఇది..
మనిషి అనేవాళ్లు ఈ తిండి తింటారా?
కుళ్ళిన కూరగాయలను చూసి పశువులు కూడా ఇవి తినావ్ అని ఆగ్రహం వ్యక్తం చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
ఈ మధ్య హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వం
తిరుపతిలో దారుణ ఘటన
పాలిటెక్నిన్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని
హాస్టల్ నుండి మరొక హాస్టల్‌కు షిఫ్ట్ అవుతున్న సమయంలో ఆటో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం
ఆటో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరడంతో మైనర్ బాలికను మభ్యపెట్టి రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం
ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ విద్యార్థిని బెదిరింపులకు గురిచేసిన ఆటో డ్రైవర్
స్నేహితురాలితో కలిసి మైనర్ బాలిక అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నిందితుడుపై క్రైమ్ నెంబర్ 448/2025 పొక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు
నిందితుడు సాయికుమార్ కోసం గాలిస్తున్న అలిపిరి పోలీసులు
బ్రేకింగ్ న్యూస్
గురుకుల పాఠశాలలో బరితెగించిన ఇంటర్ విద్యార్థులు
పదో తరగతి విద్యార్థిపై మూకుమ్మడి దాడి
పాఠశాలలో క్రికెట్ పోటీల సందర్భంగా గొడవ
మనసులో పెట్టుకుని పదో తరగతి విద్యార్థి కౌశిక్ పై రాత్రి సమయంలో ఇరవై మంది ఇంటర్ విద్యార్థుల దాడి
క్రికెట్ బ్యాట్, వికెట్లతో కౌశిక్ పై దాడి.. దాడిని చిత్రీకరిస్తున్న మరో ఐదుగురు విద్యార్థులపై సైతం దాడి
దాడి ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడిన గురుకుల సిబ్బంది
విషయం తెలిసి పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఘటన
శబరిమలకు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు
కేరళలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయి��్ ఫీవర్) కేసులు పెరుగుతున్న తరుణంలో..
నది స్నానం చేసేటప్పుడు భక్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు
ముక్కలోకి నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని.. వేడి నీళ్లు మాత్రమే తాగాలంటూ సలహా
అంతేకాదు.. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపిన అధికారులు
అటు.. కేరళలో మొత్తం 69 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు.. ఇప్పటిదాకా 19 మంది మృతి
#Sabarimala #BrainFever #Kerala
మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయండి
ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఉన్నత విద్యా కమిషన్
తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీని మూసివేయాలని, ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ లాంటి సంస్థలను కోరాలని ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్య��ేక్షణ కమిషన్
మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుందని ఉన్నత విద్యా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ పేరెంట్స్ అసోసియేషన్
పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదుపై స్పందించి గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంబీయూలో విచారణ జరిపిన కమిషన్
3 ఏళ్లలో విద్యార్థుల నుండి రూ.26.17 కోట్లు అదనంగా వసూలు చేసిందని తేల్చి, 2025 జనవరిలో రూ.15 లక్షలు జరిమానా విధించిన ఏపీ ఉన్నత విద్యా కమిషన్
జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులు పట్టించుకోకపోవడంతో, విద్యార్థుల వద్ద వసూలు చేసి�� రూ.26.17 కోట్ల అధిక ఫీజును 15 రోజుల్లో చెల్లించాలని, రూ.15 లక్షల జరిమానా కట్టాలని ఇటీవల కమిషన్ ఉత్తర్వులు జారీ
వెంటనే ఎంబీయూ గుర్తింపు రద్దు చేసి, విద్యార్థుల కోసం పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వానికి కమిషన్ సూచన
కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులు బహిరంగంగా అప్లోడ్ చేసిందని, తమ పరువు పోతుందని హైకోర్టును ఆశ్రయించిన ఎంబీయూ
ధర్మం పేరుతో ఒక మహిళపై అరాచకం
అరుంధతి సినిమా తరహాలో.. ఒక మహిళ తలపై కొబ్బరికాయలు కొట్టిన పూజారి
దెబ్బలకు తల నుంచి రక్తం కారుతున్నా.. ఆపకుండా కొడుతున్న మూర్ఖపు పూజారి
ప్రాణాలు పోయే ప��రమాదం ఉన్నప్పటికీ.. ధర్మం పేరుతో కొనసాగిస్తున్న ఆచారాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. దీనిపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు
#ViralVideo #Arundhati
బ్రేకింగ్
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
అల్లూరి జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు
లంబసింగి నుంచి తీసుకెళ్లి విశాఖలో మూడు రోజులపాటు అత్యాచారం
అనంతరం బాలికను నర్సీపట్నంలో వదిలేసిన యువకులు
జరిగిన విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన బాలిక..
విషయం తెలుసుకొని చింతపల్లి పిఎస్ లో ఫిర్యాదు ఇచ్చిన కుటుంబ సభ్యులు..
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాలిక తల్లితండ్రులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చ��న దారుణ ఘటన