Saluting a true Nation Builder!
Heartfelt congratulations to Dr. Gali Madhavi Latha, the remarkable mind behind the world’s tallest railway bridge over the Chenab! Your 17-year-long journey of grit, innovation & unmatched dedication is a shining testament to India’s engineering brilliance.
From scaling mountain slopes on foot to reimagining construction with a "design-as-you-go" spirit, your work on the iconic Chenab Bridge isn’t just civil engineering — it’s nation building in its purest form.
As a professor at IISc, a researcher from IIT Madras, and a daughter of NIT Warangal — your journey is an inspiration for every Indian, especially our young women. You remind us all that when Indian women dream big, they transform the very landscape of our nation quite literally.
India is immensely proud of you, Madhavi Latha garu. Thank you for turning a century-old dream into a towering symbol of India's capabilities.
Jai Hind!
జగన్ నువ్వు మనిషివి అయితే నీలో మానవత్వం ఉంటే గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన ఈ దళిత ఆడబిడ్డను పరామర్శించడానికి వెళ్ళేవాడివి. కానీ గంజాయి వ్యాపారుల నీ వ్యాపార ��ాగస్వాములను అదే నీ గంజాయి బ్యాచ్ నీ పరామర్శించడానికి 'గంజాయి మామ' అవతారంలో తెనాలి వెళ్తున్నావు.
క్రిమినల్ టూర్ కి తెనాలికి వస్తున్న నేరగాళ్లకు నేరగాడు, గంజాయి బ్యాచ్ రక్షకుడు, "గంజాయి మామ జగన్"కు స్వాగతం!
#GanjaMama
#గంజాయిమామ
#NoCasteForCriminals
#నేరస్తులకుకులంలేదు
#AndhraPradesh
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవి��ంలోనూ ఫెయిల్ అయిన @ysjagan గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే!
#PyschoJagan
#PsychoJagan#YSRCPRowdyism
అబ్బే వాళ్ళేమీ మారలేదు..... వాళ్ళేమీ మారరు కూడా..... ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో... ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలను.... చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొ��్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.
మైలవరం లో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నా.
వైసీపీ హయాంలో జే గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఈ ఘటన. నాడు సైకిల్ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తలను పుంగనూరు మండలంలో వైసీపీ గూండా చెంగలాపురం సూరి దారుణంగా కొట్టి, అవమానించాడు. అదే చోటులో, ఆ టీడీపీ కార్యకర్తలకు పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. నాడు యాత్రకు ఉపయోగించిన సైకిళ్లకు కూడా పాలాభిషేకం చేశారు.
#Mahanadu2025Begins
#Mahanadu2025
#TeluguDesamParty
#AndhraPradesh
వ���శాఖలో జూన్ 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో లక్షలాదిమంది యోగాసనాలు. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో ఏపీవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
#Yogandhra
#InternationalYogaDay
#ChandrababuNaidu
#AndhraPradesh