రాజ్యం మారింది , రాజులు మారారు , కానీ రాజుల చుట్టూ రాక్షస గుండాల మనుషులే ఉంటున్నారు , వారిదే పై చేయి , మరి 10 సం,, లు కష్టపడిన జనసైనికుల పరిస్థితి !!!! @pantham_nanaji@JanaSenaParty@JSPShatagniTeam
As Clear as Water ⚡⚡(2016)
Same thoughts he echoed yesterday and today.
Telangana Leaders ≠ Telangana People
Respect to Telengana Culture ❤️
Differentiate between Political class & public ⚡⚡
@GhantaC@K_Nageshwar అయ్యా గంటా చక్రపాణి గారు,
నాకున్న సమాచారం ప్రకారం మీరు మొన్న రాత్రి బెంగుళూరులో పులివెందులకు సంబంధించిన రాజకీయ నాయకుడిని కలిశాక, ఆయన మీ బుగ్గ నిమిరి చెంప మీద కొట్టి అవమానించారని తెలిసింది. ఇది నిజమో కాదో మీరు విజ్ఞతతో సమాధానం ఇస్తారని కోరుకుంటున్నాను
కాపు సామాజిక ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయించడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు
అని కూసిన అంబటి రాంబాబుకి.. అరకోటు లాయర్ పేటియంకి చెప్పు వాడకుండా చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చిన Akshara Satyam గారు 👌👌👌
ఇది సమాధానం అంటే 🤙🏻🤙🏻🤙🏻
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం...
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు...
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను...
జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం...
జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను...
జైహింద్...
Love you always my POWER STAR @PawanKalyan. ❤️
Sad to see Vivek babu anna in such a pathetic condition
Party kosam passion tho chala work chesadu present health issues tho financially chala problems face chestunnadu mana co fans n party sympathizers please help him if possible
ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి చెందిన మహిళ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, ఆయన సతీమణి గారు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రతిస్పందనగా తిరుపతిలో మా పార్టీ నాయకురాలు ఘాటైన పదజాలంతో బదులిచ్చారు.
ప్రజలు ఘోరంగా ఓడించిన పార్టీ వాళ్ళకు ప్యాలెస్ స్క్రిప్ట్ చదివే అలవాటు ఉంది. మా @JanaSenaParty అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజూ అటువంటి స్క్రిప్టులు పంపి మాట్లాడించరు. మా పార్టీ నాయకులు, వీర మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తారు. తమ నాయకుడు పట్ల ఎవరు అనుచితంగా, హద్దు మీరి మాట్లాడినా భావోద్వేగంతో బదులిస్తారు.
జనసేన వీర మహిళ మాట్లాడగానే, శ్రీ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడించారు అని గగ్గోలుపెడుతున్నారు. @YSRCParty కే అలాంటి అలవాట్లు ఉన్నాయి. ఆడపడుచులను గౌరవించడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందే ఉంటారు… వారు ఏ పార్టీ వారైనా సరే. మా వీర మహిళలు ఎప్పుడైనా ఒక మాట తూలినా, నిర్దేశిత విధానంలో, పరిధి మేరకు మాట్లాడాలని స్పష్టం చేస్తారు.
Telugu States are celebrating Ustaad 💥💥
Blockbuster talk, Massive Celebrations and Housefulls all over ❤🔥
#UstaadBhagatSingh NOW IN CINEMAS
🎟️ https://t.co/AoKtmL8ILe
#BlockbusterUBS
Blockbuster pre-release event 🔥
Our Gabbar Singh director @harish2you deserves yet another blockbuster with #UstaadBhagatSingh.
And Anna @PawanKalyan, a person with a selfless spirit like yours deserves to always stand on the winning side ….Jai Hind ❤️🔥🙏