సంధ్య తొక్కిసలాటలో ప్రభుత్వానిదే తప్పు
తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు ���ోకాజ్ నోటీసులు ఇచ్చిన మానవ హక్కుల కమిషన్
తెలంగాణ పోలీసుల నిర్లక్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కమిషన్
అనుమతి లేనప్పుడు అక్క�� జనాలను, కార్యక్రమాన్ని ఎందుకు అనుమతించారు ?
పెద్ద ఎత్తున జనాలు ఉన్నప్పుడు, తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు ఉహించలేరా ?
వచ్చిన జనాలను, నిర్వాహకులను, నిందితుడిని అనుమతి లేదని హెచ్చరించారా ?
ఈ దురదృష్టకర ప్రమాదం జరిగే వరకు పోలీసులు ఎందుకు వేచి చూశారు ?
సహాయం అందించడంలో మరియు భద్రతను నిర్ధారించడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది
మరణించిన శ్రీమతి రేవతికి రూ. 5 లక్షలు నష్టపరిహారం సి���ార్సు చేసిన కమిషన్
- NHRC pointing out 'Lati charge' as the key reason for the stampede
- NHRC ordered TG government to release 5 Lakhs to the victim's family
- NHRC issued show cause notices to TG commissioner
@alluarjun#SandhyaTheatreStampede
పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్
పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన జాతీయ మా���వ హక్కుల కమిషన్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్
Remuneration is never an issue here
A dubbed film like coolie might get a 230₹ price cap for SS.
War2 which codes a ~90cr theatrical value gets the same hike too
When ott is an option,it def kills the longrun
Ask distributors to limit hikes
Ask producers to stop being greedy
Tollywood: Time for Top Heroes to Halve Their Remuneration
Gone are the days of the 80s, 90s, and early 2000s when top heroes could deliver minimum guaranteed revenues at the box office, regardless of the film’s content or talk. Back then, every major star had a consistent market range, and barring a few exceptions, their films performed reasonably well.
Today, even top heroes can only push their market range if the film has strong content. Otherwise, they’re struggling to even recover the minimum guarantee. No hero can gaurantee matinee show full if divided talk
If a top star’s name alone can’t pull audiences to theatres, they simply can’t justify demanding double digit crore remunerations.
It’s time Tollywood stars shift towards profit-sharing or minimal base pay models.
And the directors too being paid unreasonable amounts. 👍
share your opinion ✊
Writer #ChinniKrishna goosebumps words about @alluarjun journey🔥🔥
From a humble & hard working young boy in Gangotri, To the Highest Paid Actor in India, All time record business & collections 💥💥
#Pushpa#AlluArjun#AA22