@Ra_kuchela మనల్ని కాదని పోయింది ఏది మనది కాదు మనల్ని కావాలని వచ్చింది ఎప్పుడూ దాటి వెళ్ళిపోదు మిత్రమా అన్ని ఆలోచించడం వదిలేసి ప్రశాంతంత జీవితం గడుపు అమ్మ నాన్నలతో
@PMOIndia పాకిస్తాన్ నీ భూ స్థాపితం చే��టానికి ఊరికి ఒక్కరం రెడీ గా ఉన్నాం సార్ దీనమ్మ ప్రాణాలు దేశం కంటే ఎక్కువ ఏం కాదు
ఉంటే ఉంటాం పోతే దేశానికి కోసం పొతం మేము రెడీ సార్ మీరు oh అనండి అంతే
@PMOIndia Sir, We, the common people, will also fight because what happened yesterday, two people were killed in Dubai the other day. Only Hindus should react strongly.Sir
@revanth_anumula హైడ్రా తెలంగాణ మొత్తం పెట్టండి అన్న 🙏 పేదల భూములు , చెరువులు , కుంటలు కబ్జాలకు పోయినవి దయచేసి హైడ్రా అపకండి తెలంగాణ మొత్తం జల్లాడ పట్టండి తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు ఉంది మీకు
@revanth_anumula అన్నగారికి నమస్కారం
రైతు భరోసా అభిప్రాయాల గురించి మీటింగ్ ప్రతి రైతు కేంద్రం లో చేస్తున్నారు బాగుంది కాని మీరు ఇంతక ముందు చెప్పిన 5 ఎకరాల లోపు ఉన్న సన్న చిన్న��ారు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇప్పిస్తే చాలు అన్న .... అది కూడా రేషన్ కార్డు లో ఉన్న ఒక్కరికీ
@revanth_anumula గ్రామీణ ప్రాంతాల్లో లింక్ రోడ్ల సమస్య అధికంగా ఉంది కొన్ని జిల్లాలలో మాత్రమే అలాగే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు గ్రామాలు కాని నేటి గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోసుకోక కొందరి అధిరకరుల చేతిలోనే ఉండిపోతుంది కావున గ్రామాలపై దృష్టి పెట్టి అభివృద్ధికి దోహదపడుతుందని వెదుకుంకుంటున్నా
@revanth_anumula గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి కరెంట్ కష్టాలు తప్పడం లేదు అన్న ఇంతకముందు ఉన్న
గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంత వర్షం పడిన తుపాన్ వచ్చిన ఆగకుం���ా కరెంట్ ఇచ్చారు ....
కొందరు మీ పై వివక్ష నా లెక సాదరంగా కరెంట్ తీసేస్తున్నార తెలియడం లేదు...