ఈ రోజు మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం.. ���్రజల చేతిలోనే పాలన.. మాది ప్రజా ప్రభుత్వం నినాదంతో, వాట్సాప్ గవర్నెన్స్ సేవలతో ప్రజల ముందుకు వస్తున్నాం. వేగంగా పౌరసేవలు, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ పని చేస్తుంది.
#WhatsAppGovernance
#WhatsAppGovernanceInAP
రోజంతా ఆటో నడుపుకుంటేనే కానీ గడవని కష్టజీవులు వాళ్ళు. వరదలొచ్చి జీవనాధారమైన ఆటో దెబ్బతింది. నిబంధ���ల ప్రకారం ప్రభుత్వం పరిహారంగా పదివేలు ఇవ్వాలి. కానీ చంద్రబాబుగారు మానవతా దృక్పథంతో పరిహారాన్ని రెట్టింపు చేయమన్నారు. దాంతో ఆ ఆటో డ్రైవర్లకు భారీ ఊరట లభించింది.
#IdhiManchiPrabhutvam