Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
@PawanKalyan Garu and Director @SujeethSign reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
@JanaSenaParty
*Press Release*
*మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం*
*పులిగడ్డలో మత్స్యకార కుటుంబాలతో మంత్రి లోకేష్ మాటామంతీ*
*మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణం*
పులిగడ్డ: రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలోని మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగడ్డ పల్లెపాలెంలోని నాయుడు వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి మౌనిక, సింగోతు సుధీర్, సతీమణి శివపార్వతి��ో పాటు ఎస్.నరసింహస్వామి, కే.మశేన్ రావులతో మాట్లాడారు.
*వల విసిరి చేపల వేట*
పులిగడ్డలోని మత్స్యకార కుటుంబాలతో కలిసి వేణిపాయలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. బోట్ల తయారీ, వినియోగం, చేపట వేట, అమ్మకం, ఆదాయం, కుటుంబ స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ��ేపల వేట నిషేధ సమయంలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసాపైనా మంత్రి ఆరా తీశారు.
*పడవ కొనుగోలుకు రూ.2.50 లక్షలు*
చిన్న పడవల కొనుగోలుకు ఒక్కో పడవకు రూ.2.50 లక్షలు, పెద్ద పడవకు రూ.7.50 లక్షల వరకు వ్యయం అవుతుందని మత్స్యకారులు మంత్రికి వివరించారు. ఇక్కడపెద్ద బోట్లు నడవవని, చిన్న బోట్లను మాత్రమే వినియోగిస్తామని తెలిపారు. నెల్లూరులో బోట్లు తయారీ ఉందని వివరించారు. ఉదయం 2 నుంచి 3 గంటల సమయంలో చేపల వేటకు బయలుదేరి 9 గంటలకు తిరిగివస్తామని తెలిపారు. వలల్లో 15 రకాలు ఉంటాయని, వలలో పడిన చేపలను స్థానిక కంపెనీలకు విక్రయిస్తామన్నారు. కుటుంబానికి నెలకు రూ.20వేల వరకు సంపాదన ఉంటుందని, గ్రామంలో 300 మంది వరకు మత్స్యకారులు ఉన్నారని చెప్పారు. తమ గ్రామంలో ప్రస్తుతం రిజిస్టరైన చిన్న బోట్లు 60,, పెద్ద బోట్లు 15 వరకు ఉన్నాయని వివరించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లలు చదువుత��న్నారని మత్స్యకారులు తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్ స్వయంగా వలవేసి చేపలను పట్టారు.
*ఆయిల్ సబ��సిడీ పెంచాలి*
తాము వినియోగించే బోట్లకు గత కొన్నేళ్లుగా లీటర్ డీజిల్ పై రూ.9 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందని, దీనిని రూ.25 నుంచి రూ.30 వరకు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. వలలు, బోట్లు, ఇంజన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వరదల సమయంలో ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్స్, రాత్రి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటుచేయాలని కోరారు. ���త్స్యకార కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర జువ్వలదిన్నెకు చేరుకున్నప్పుడు మత్స్యకారుల ఐకమత్యం, చూపించిన ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంపునకు కృషి చేస్తామని, ప్రజాప్రభుత్వంలో అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ ��ియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేట��యింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు, "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీ" నియమించి ప్��తీ పార్లమెంట్ కు ఒక పరిశీలకుడిని నియమించిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈ పరిశీలకులకు తోడుగా మరో 27 మంది సభ్యులతో మొత్తం 28 మంది సభ్యుల కమిటీ ఈ నెల 29 నుండి ప్రతీ పార్లమెంట్ లో పార్టీకి సంబంధించిన పార్లమెంట్ స్థాయి నుండి పంచాయతీ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, జనసైనికులు, వీరమహిళల సమాచారాన్ని సేకరించనున్నారు.
ఈ కమిటీలు సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
#JSPForNewAgePolitics
శ్రీ @manojdft (మనోజ్ పరమహంస ) గారికి హృదయపూర్వక అభినందనలు! 🎉
ప్రముఖ ఛాయాగ్రాహకుడు శ్రీ మనోజ్ పరమహంస గారు ఎం.జి.ఆర్. ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్ర���నింగ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్గా నియమితులవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. - @APDeputyCMO
@PawanKalyan @JanaSenaParty
🔥 సొంత గూటికి తిరిగి రావడం అంటే నా ఆలోచనలకు, నా సిద్ధాంతాలకు తిరిగి చేరుకోవడం!
ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న పవన్ కళ్యాణ��� గారి ఆశయాలు, సిద్ధాంతాలు, విలువలు వీటి పట్ల అంకితభావంతో జనసేన కుటుంబంలో చేరుతున్నాను.
జై తెలంగాణ. ✊
జై జనసేన. ✊
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో సోమవారం నుంచి రాష్ట్ర కార్యాలయంలో "జనవాణి" కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు, పాల్గొనే నాయకుల సమాచారం రేపు ప్రకటించబడుతుంది.
#JanaSenaTelangana
Looking for a new washing machine under ₹20,000?
Skip the outdated models. These are the top machines available today with Inverter Motors and the best wash quality:
1⃣ Samsung 8 Kg, 5 Star 8kg
Buy https://t.co/atrJVyjyqV
2⃣ LG 7 Kg 5 Star Smart Inverter Technology
Buy https://t.co/1YeMJgWtgv
3⃣ Whirlpool 7.5 Kg 5 Star StainWash Royal Plus
Buy https://t.co/wzD347A6mx
4⃣ Whirlpool 8 kg Magic Clean
Buy https://t.co/0hoRUE8Y1k
5⃣ Bosch 8 kg 5 Star Top Load
Buy https://t.co/hOk0SJG0RY
6⃣ LG 8 Kg 5 Star
Buy https://t.co/ZeTOulfNHz
#Deal #washingmachine #justgoodfindz #samsung #lg