@GHMCOnline
Sir, we would be pleased to segregate and recycle waste responsibly if GHMC distributes blue bins to households across Nampally Constituency. Kindly ensure their availability and promote waste segregation for a cleaner, greener Hyderabad.♻️
-హైకోర్టు సర్వే ఆర్డర్లున్నా ఆగని నిర్మాణాలు
-కట్టడాలు ఆపాలంటూ హైడ్రాకు విన్నపాలు
-హైడ్రా ప్రజావానికి 56 ఫిర్యాదులు
🔶రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇంజాపూర్ విలేజ్ సర్వే నంబరు 126లో 74.16 ఎకరాలప్రభుత్వ భూమి ఉంది.ఈ భూమిని కాపాడాలంటూ రెవెన్యూ అధికారులకు లేఖలు రాయడమే కాదు.. హైకోర్టుకు కూడా అక్కడి స్థానికులు ఆశ్రయించారు. మొత్తం సర్వే చేసి ఆ భూమి వివరాలు తెలపాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సర్వే జరగదు.. నిర్మాణాలు ఆగవు అనేట్టు అక్కడ కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో వాపోయారు. పెద్ద గోదాములు నిర్మించి భూమిని తమ ఆధీనంలోకి కబ్జాదారులు తీసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం సర్వే చేసి.. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ తొర్రూరు డివిజన్ ఇంజాపూర్ విలేజ్‌లోని పార్కుకోసం కేటాయించిన 1200ల గజాల స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించేస్తున్నారని అక్కడి స్థానికులు పిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరులోని జయప్రకాష్‌నగర్ మంజీరా కాలనీలో కూడా 577 గజాల పార్కును కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 56 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి.. వెనువెంటనే పరిష్కరించాలని హైడ్రా అధికారులను ఆదేశించారు.
-ఫిర్యాదులు ఇలా..
🔶కూకట్పల్లి నల్ల చెరువును హైడ్రా ఎంతో బాగా అభివృద్ధి చేసింది. 5 మీటర్ల మేర పేరుకుపోయిన పూడిక వల్ల గతంలో ఈ చెరువులోని నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి ఉండేది కాదని.. హైడ్రా అభివృద్ధి చేసిన తర్వాత పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయని స్థానికులు ప్రజావాణిలో చెప్పారు. అయితే ఆ ఫలాలు స్థానిక నివాసితులకు దక్కనీయడంలేదని.. బోర్లతో తోడేసి నీటి వ్యాపారులు చేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చెరువు పరిసరాల్లో బోర్లు వేసి నీటిని పెద్దమొత్తంలో తోడి వాణిజ్య అవసరాలకు అమ్మేసుకుంటున్నారని స్థానికులు ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు.
🔶హయత్‌నగర్ మండలం.. నాగోలు నుంచి కుంట్లూరు వెళ్లే దారిలో నాలాతో పాటు.. ఆ పక్కనే ఉన్న 300ల గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని.. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాను ఆక్రమించి ఇటీవలనే నిర్మించిన రెండు గదులను తొలగించి వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. హయత్‌నగర్ మండలం సాహేబ్‌నగర్ కళాన్ విలేజ్‌లోని 7.34 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురౌతోందని ఫిర్యాదు చేశారు.
🔶మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్ విలేజ్‌లోని కోమటికుంట ఫుల్ ట్యాంక్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అ పక్కనే ఉన్న సర్వే నంబరు 63లో ప్రభుత్వ భూమితో పాటు.. ఎండోమెంట్ ల్యాండ్ ఉందని అందులో జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని కోరారు. అలాగే గండిమైసమ్మ దుండిగల్ మండలం బహుదూర్‌పల్లి విలేజ్ సర్వే నంబరు 131/1లఓ 20 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురౌతోందని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.
🔶మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కౌకూరు - యాప్రాల్ చెరువునలు కలిపే వరద కాలువ కబ్జాలకు గురౌతోందని.. అక్కడ వెంచర్లు వేసినవవారు కబ్జాలకు పాల్పడుతున్నారని.. దీంతో వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని వెన్‌రాగ్ ఎన్క్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఇదే ప్రాంతంలోని వంజరబస్తీలోని రహదారి కబ్జాకు గురౌతోందని.. ఫిర్యాదు అందింది. ఆర్.కె.పురం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా పేర్కొంటారని.. ఆ చెరువు కబ్జాలకు గురౌతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పిగ్ శ్లాటర్హౌస్ నిర్మించి వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారని.. ఇలా దాదాపు 2 ఎకరాల వరకూ కబ్జా చేశారంటూ అక్కడి స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
🔶కవాడిగూడ గాంధీనగర్‌లోని ఘంటసాల ప్లే గ్రౌండ్ దాదాపు ఎకరం వరకూ ఉంటుంది. ఇక్కడ అధికారికంగా ప్లే ఏరియాగా నిర్ణయించారు. ఇదే ప్లేగ్రౌండ్‌లో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. బయట వాలిబాల్ కోర్టులున్నాయి. ఇక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు అనేకమంది తయారయ్యారు. ఇలాంటి స్టేడియాన్ని కూరగాయల మార్కెట్ చేసేశారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారాంతపు సంతలు ఇక్కడ పెట్టి క్రీడలకు ఆస్కారం లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రీడాప్రాంగణాన్ని కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు కోరారు.
#HYDRAA #Prajavani #GovernmentLands #LandEncroachment #LakeProtection
@revanth_anumula
f MPs, MLAs or corporators take the law into their own hands, what is the role of the police in Hyderabad? The law must apply equally to everyone, regardless of political power or position. @TelanganaCMO@TelanganaCS
Nampally MLAMajid Hussain, accompanied by supporters, demolished an obstruction at night, restoring a common passage to a shop after a retired teacher’s family sought #AIMIM chief #AsaduddinOwaisi’s intervention. #Hyderabad
#BreakingNews | 42 former judges have signed an open letter expressing concern over allegations against the Election Commission and other constitutional institutions.
What a man you are, @Bhatti_Mallu Garu!
REAL OG
Meeting a 20,000 MW peak power demand in September and supplying power without any issues is a great achievement.
Usually, we see this kind of demand during the beginning of summer. I think this is the first time such a peak demand has been recorded in this season.
Really great work
What about salaries of contract based primary school instructors or teachers. It's pending since 3 months work timings 9 AM to 12:45 PM daily and monthly salary is 8000/-Rs Per Month. Is pending? Why. @TelanganaCMO@TelanganaCS
SURPRISE CHECK - KARIMNAGAR RANGE
ACB, Karimnagar Range conducted Surprise check over the Unit Office of Transport Department in Korutla, Jagtial District.
(Full details are in Press Note)
SURPRISE CHECK - KARIMNAGAR RANGE
ACB, Karimnagar Range conducted Surprise check over the Unit Office of Transport Department in Korutla, Jagtial District.
(Full details are in Press Note)
Dear @kharge
Ji, please take immediate and strict action against Congress MLA Malreddy Ranga Reddy over the alleged inappropriate conduct towards women. Such behaviour is unacceptable and requires accountability. @LOVELY_ALEX_85@TelanganaCMO@revanth_anumula
This sorry excuse of a human being is Congress MLA Malreddy Ranga Reddy, from Ibrahimpatnam, Hyderabad.
Dear Girls,
Don’t hesitate to slap the hell out of disgusting lechers like these.
No one.
Absolutely no one can and should touch you like this without your permission.
Not even an MLA!!!
Why can’t this sorry thing of an MLA speak without touching and feeling the girl?
Both the girls were clearly, clearly, clearly uncomfortable and the girl in red Kurtha kept moving away and he kept finding ways to touch her. Why would he put his hand on her waist??
Shameless vermin!
Thu
#వెధవలు
@Comm_HYDRAA
61 complaints to HYDRAA Praja Vani, yet no action on Public Garden Lake, Nampally. Residents suffer from foul stench and pollution. Authorities must immediately inspect, clean, develop the lake, and resolve the issue. @jayesh_ranjan@HMDA_Gov@CommissionrGHMC
-మా ప్రాంతాల్లోని చెరువులనూ అబివృద్ధి చేయండి
-దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామన్నా నివాసితులు
-హైడ్రా ప్రజావాణికి మొత్తం 61 ఫిర్యాదులు
🔷చెరువులు కబ్జా కాకుండా కాపాడడమే కాకుండా.. వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న తీరు ఎంతో ఆదర్శంగా ఉంది. హైడ్రా అభివృద్ధి చేయక ముందు తర్వాత చెరువులను పరిశీలిస్తే ఎంతో మార్పు కనపడుతోంది. చెరువుల చెంత దుర్గంధం పోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. కొన్ని చెరువులకే హైడ్రా పరిమితమైంది. మా ప్రాంతంలోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలని సోమవారం హైడ్రా ప్రజావాణిలో పలువురు కోరారు. చెరువుల అభివృద్ధి అంటే సుందరీకరించేయడం కాకుండా.. చెరువులో 10 అడుగులకు పైగా పూడికను తొలగించి.. మొత్తం దుర్గాంధాన్ని పారదోలిన తీరు బాగుంది. ఇలా నగరంలో అన్ని చెరువులను అభివృద్ధి చేయాలని జనవాణి పేరిట ప్రజల సమస్యలపై పోరాడే సంస్థ హైడ్రాను కోరింది. చెరువుల వివరాలతో ఈమేరకు వినతిపత్రం సమర్పించింది. అభివృద్ధి చేసిన చెరువల్లోకి మురుగు నీరు చేరకుండా వర్షాకాలంలో వరద నీరు, మిగతా సమయంలో ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని పంపాలని విజ్ఞప్తి చేశారు. గండిపేట చెరువుతో పాటు.. హిమాయత్‌సాగర్ కూడా కలుషితమౌతోందని.. జంట జలాసయాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి ఇలా మొత్తం 61 ఫిర్యాదులు రాగా.. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు వాటిని పరిశీలించారు. వెనువెంటనే పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
-ఫిర్యాదులు ఇలా..
🔷మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని నాగోలు చెరువు 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే చెరువులోకి మురుగు నీరు చేరడంతో దుర్గంధంగా మారింది. చెరువు పరిసరాల్లో నివాసం ఉండలేకపోతున్నాం. నాగోలు చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేయాలని శ్రీనివాస ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజావాణిలో విజ్ఞప్తి చేసింది. చెరువు పరిసరాల్లోని భూగర్భ జలాలు కూడా కలుషితమై.. ప్రాణాంతక రోగాల భారిన పడుతున్నామని వాపోయారు.
🔷కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్‌లోని సర్వే నంబర్లు 42, 43లో ఉన్న చెరువు ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలో అపార్టుమెంట్లు కట్టేస్తున్నారు. వాటిని నిలువరించి చెరువును కాపాడాలని ప్రజావాణిలో అక్కడి నివాసితులు కోరారు.
🔷రావిర్యాల పెద్ద చెరువులో ఆక్రమణలు స్పష్టంగా ఉన్నాయి. మట్టి పోసి నింపేశారు. అక్కడ లే ఔట్లకు అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు లే ఔట్లు మునిగిపోతున్నాయని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు ఎఫ్టీఎల్ పరిధి ఎంత.. బఫర్ జోన్ హద్దులను నిర్ధారించి చెరువును కాపాడాలని అక్కడి స్థానికులు కోరారు. ఈ చెరువును అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతమవ్వడమే కాకుండా.. మత్స్యకారులకు కూడా ఉపయోగంగా ఉంటుందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు.
🔷మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, సాయిబాబానగర్, కృషికాలనీలో రహదారిని ఆక్రమించి.. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి భవనాన్ని నిర్మించేశారని ఆ కాలనీ సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కట్టడంపై తాము కోర్టుకు వెళ్లామని.. ఆ భవన నిర్మాణ అనుమతులను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు అదే స్థలంలో మళ్లీ భవనాన్ని నిర్మించాలని చూస్తున్నారని .. వెంటనే ఆ నిర్మాణాలను అడ్డుకుని రహదారిపై ఆటంకాలు లేకుండా చూడాలని ప్రజావాణిలో కోరారు.
🔷సికింద్రాబాద్, మచ్చబొల్లారం జొన్నబండ సర్వే నంబరు 33, 34లోని శ్రీ గణేష్ ఎన్‌క్లేవ్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన 1800ల గజాల స్థలాన్ని కబ్జా చేసేయాలని.. ల్యాండ్ ఓనర్ ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసినప్పుడు స్పష్టంగా కేటాయించారని.. లే ఔట్ ప్రకారం ఆ 1800ల గజాల స్థలాన్ని కాపాడాలని హైడ్రాను కోరారు.
🔷బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి వరద ముప్పు తప్పించిన హైడ్రా.. తాజాగా ఆ ప్రాంతంలో పైపులైన్ల పనులు కూడా చేపట్టి.. వరద నీరు నేరుగా చెరువులోకి చేరిన తర్వాత.. మూసీకి చేరే విధంగా ఏర్పాట్లు చేయడాన్ని అక్కడి గాయత్రి టవర్స్ నివాసితులు అభినందించారు. పనులు త్వరగా పూర్తి చేసి అంబర్‌పేట పరిసరాల్లో శాశ్వతంగా వరద ముప్పు లేకుండా చూడాలని కోరారు.
#HYDRAA #Prajavani
TRAP CASE - MAHABUBNAGAR RANGE
Kandada Venkataiah, Senior Accountant, O/o the Sub-Divisional Treasury Office, Acchampet, Nagarkurnool Dist was caught by ACB, Mahabub Nagar Range when AO demanded and accepted bribe amount of Rs. 25,000/-.
(Full details are in Press Note)
@CommissionrGHMC Before pushing ahead with projects urgently address Hyderabad’s water security, rainwater harvesting and road widening. With 2027 potentially bringing severe shortages, what concrete master plan exists for Public Garden, Nampally? @jayesh_ranjan@PrlsecyMAUD
రేవంతన్న ఒక్క ఐడియా.. వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా!
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న వాహనాలు
చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
పిల్లర్ల కోసం తీసిన గోతులను పూడ్చాలని నిర్ణయం
ప్రాజెక్టును నిలిపివేస్తుండటంతో వెయ్యి కోట్లు మిగులు
రేవంతన్న ఒక్క ఐడియా.. వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా!
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న వాహనాలు
చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
పిల్లర్ల కోసం తీసిన గోతులను పూడ్చాలని నిర్ణయం
ప్రాజెక్టును నిలిపివేస్తుండటంతో వెయ్యి కోట్లు మిగులు
రేవంతన్న ఒక్క ఐడియా.. వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా!
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న వాహనాలు
చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
పిల్లర్ల కోసం తీసిన గోతులను పూడ్చాలని నిర్ణయం
ప్రాజెక్టును నిలిపివేస్తుండటంతో వెయ్యి కోట్లు మిగులు
@CommissionrGHMC Before pushing ahead with projects urgently address Hyderabad’s water security, rainwater harvesting and road widening. With 2027 potentially bringing severe shortages, what concrete master plan exists for Public Garden, Nampally? @jayesh_ranjan@PrlsecyMAUD
@CommissionrGHMC Before pushing ahead with projects urgently address Hyderabad’s water security, rainwater harvesting and road widening. With 2027 potentially bringing severe shortages, what concrete master plan exists for Public Garden, Nampally? @jayesh_ranjan@PrlsecyMAUD
🚧 Major Infrastructure Boost for Western Hyderabad | GHMC
GHMC Commissioner Sri R.V Karnan, along with Chief Engineer, GHMC, and Zonal Commissioner (Khairathabad) Sri B. Santosh, inspected the proposed 4.3-km elevated corridor aimed at permanently easing congestion across Western Hyderabad.
The ₹1,090-crore, 6-lane bidirectional steel flyover will provide signal-free movement from Jubilee Hills Check Post to NFCL Junction, covering 5 major traffic junctions.
🔹 Why the project was revised
• Earlier proposals for isolated underpasses were reassessed following the successful implementation of the one-way traffic system around KBR Park.
• Pending court litigation over tree-felling permissions had delayed earlier construction plans.
• The heavily congested stretch between NFCL Junction and KBR Park entrance requires a continuous solution rather than fragmented grade separators.
• GHMC has therefore finalized a unified elevated corridor from Jubilee Hills Check Post to NFCL Junction.
🔹 Project Scope – EPC Mode
The project will be executed in 2 packages using advanced steel-structure technology for faster construction:
Package 1: Jubilee Hills Check Post Junction → Mugdha Junction
💰 Sanctioned Cost: ₹580 Cr
Package 2: Mugdha Junction → Muffakham Jah College
➕ Dedicated connecting ramp to Banjara Hills Road No. 1
💰 Sanctioned Cost: ₹510 Cr
💰 Total Project Cost: ₹1,090 Cr
🔹 Key Benefits
✅ 4.3-km, 6-lane bidirectional elevated corridor
✅ Signal-free movement across 5 major junctions
✅ High-capacity infrastructure for heavy traffic volumes
✅ Zero footprint in the eco-sensitive KBR Park zone, minimizing impact on existing green cover
✅ Modular steel construction for faster execution and reduced disruption to commuters
✅ Significant reduction in travel time and traffic queues
✅ Lower fuel consumption for daily commuters
🔹 Major Cost Savings
The unified alignment avoids extensive ground-level modifications and substantially reduces land acquisition requirements.
🏗️ Land Acquisition Savings: ₹800 Cr
🏗️ Construction Cost Savings: ₹400 Cr
💰 Total estimated savings to the public exchequer: ₹1,200 Cr
A major step towards decongesting Western Hyderabad, improving connectivity and delivering faster, signal-free travel while optimizing public expenditure.
#Hyderabad #GHMC #Infrastructure #ElevatedCorridor #TrafficRelief #KBRPark #JubileeHills #BanjaraHills
@TelanganaCMO@IPRTelangana@jayesh_ranjan@TelanganaCS@ZC_Charminar@CommissionrGHMC@ZC_Khairatabad@ZC_Secunderabad@ZcGolconda@ZC_Charminar@ZC_RAJNGR@ZC_Shamshabad
He is Vivek Bhagat, ACP Delhi Police
He was doing His duty at the Jantar Manter Protest on October 3
He Behaved Badly With A Female Journalist Name Rosy
He Pressed her Breasts
100 of Journalists Staged Protest against him
Now He has been Promoted from
ACP to DCP
What A Master stroke of System
We are currently Living in A Deep Era of Woman Safety
Two Words for Him??
Dispatched all the evidences / documents of CM Revanth's family members business links in Maxbien Pharma, Medicover Hospital , MindVault Corporate Schools, Geetha Hyundai Car Showrooms, Tessarect Defence Company, Swachh Bio to Hon'ble President of India , Prime Minister, Leader of Opposite Rahul Gandhi ji , Kharge ji, Various Party Leaders of Telangana State & the Enforcement Directorate ...