Gold and silver ornaments valued at ₹38 lakh were recovered during the operation.
#DGP Shri Harish Kumar Gupta, IPS, congratulated the @SPchittoor and the police team for successfully solving the case and recovering the stolen property.(2/2)
#CrimeDetection#PropertyRecovery
🚔 #APPolice arrested two inter-state burglars and recovered gold and silver ornaments worth ₹38 lakh from their possession.
🔍 The police successfully cracked a burglary case reported in the Mittur area of Chittoor town and apprehended two inter-state offenders.(1/2)
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
జైలు నుంచి విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు, 6 దొంగతనాల కేసుల ఛేదన – రూ.80 లక్షల విలువగల 12 తులాలు బంగారు మరియు 20 కేజీల వెండి ఆభరణాలు గల చోరీ సొత్తు స్వాధీనం. చాకచక్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ పోలీసులు, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు.
@APPOLICE100
🔍 #APPolice handed over 500 recovered mobile phones worth ₹1 crore to victims through the CEIR (Central Equipment Identity Register) portal
Under the supervision of #TirupatiPolice, as part of the 14th phase of the “Mobile Recovery Mela” program, around 500 mobile phones(1/7)
👮 Public Advisory:
✅ Block your SIM card immediately after losing your phone
✅ Use strong passwords for mobile phones and apps like PhonePe, Google Pay, and Paytm
✅ Register a complaint immediately on the CEIR portal
✅ Do not purchase mobile phones from unknown persons(6/7)
🚨 Inauguration of New Coastal Security Police Building in Visakhapatnam
In a significant step towards strengthening maritime security and coastal surveillance, the new Coastal Security Police building in #Visakhapatnam was inaugurated by #DGP Sri Harish Kumar Gupta, IPS.(1/4)
Community outreach programmes,village vigilance committees, intelligence gathering, training programmes & awareness initiatives.
He appreciated the efforts of the #CoastalSecurity Police & assured all necessary support to further strengthen coastal security in #AndhraPradesh(3/4)
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
ll అభయం హెల్మెట్ బ్యాంకు స్టాల్ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ll.
ll అభయం హెల్మెట్ బ్యాంకు కార్యక్రమాన్ని అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుll
శ్రీకాకుళం (నరసన్నపేట), మే 16: శనివారం నరసన్నపేటలో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ప్రజా వేదిక ప్రాంగణంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అభయం హెల్మెట్ బ్యాంకు” స్టాల్ను సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి గారుకి అభయం హెల్మెట్ బ్యాంకు కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం గురించి విపులంగా వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి వారికి తాత్కాలికంగా హెల్మెట్ అందజేస్తామని, వారు 48 గంటలలోపు స్వయంగా కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి హెల్మెట్ బ్యాంకుకు తిరిగి అందజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన హెల్మెట్ డ్రైవింగ్ అలవాటు మరియు భద్రతా చైతన్యం పెరుగుతోందని తెలిపారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. అలాగే జిల్లా పోలీసు శాఖ చేపట్టిన అభయం హెల్మెట్ బ్యాంకు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు.
అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా హెల్మెట్ ధరించి బుల్లెట్ వాహనాన్ని అధిరోహించి ప్రజల్లో హెల్మెట్ ధారణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. @APPOLICE100
🚨 చిన్నారుల రక్షణ కోసం “POCSO Act - 2012” 🚨
👧👦 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడ/మగ పిల్లలను లైంగిక నేరాలు, వేధింపులు మరియు అకృత్యాల నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక చట్టమే POCSO Act (Protection of Children from Sexual Offences Act), 2012...(1/2)
🚨 # APPolice Seized Ganja Worth ₹97 Lakhs
Police conducted vehicle inspections at Gonnavanipalem Junction on the Bangarametta–Anakapalli road in Buchayyapeta Mandal of Anakapalli district. During the checking, a scooter and a Maruti Ciaz car speeding towards Anakapalli (1/4)
Police appealed to the public to immediately inform 📞 112 or ☎️ 1972 toll-free numbers if anyone is found consuming or selling ganja in their area. They assured that the identity of informants would be kept completely confidential.(3/4)
#DrugFreeAP#SayNoToDrugs#GanjaSeized