ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణమాల క్రమంలో హారీష్ కొత్త బాధ్యతలు చేపడతారని చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ హారీష్ చేపట్టే కొత్త బాధ్యతలు ఏమిటి?
కేసీఆర్ స్థానంలో హరీష్..
https://t.co/5ifuOfUSCD
కొంత కాలం క్రితం వరకు మహానాడు నిర్వహణలో ఓ భాగంగా మాత్రమే ఉన్న లోకేష్.. ఇప్పుడు అంతా తానై మహానాడు వేదికగా 40 ఏళ్ల పాటు పార్టీ మూలాలను పటిష్టతకు లోకేష్ ప్రకటించే విధానాలేమిటి ?
లీడ్ తీసుకుంటున్న లోకేష్..
https://t.co/EivIxPhSXa
ఎమ్మెల్సీ కవిత లేఖ నేపథ్యంలో ఆమె పార్టీ మీద తిరుగుబాటు చేసి కొత్త పార్టీ పెడతరా? లేదా రాజీపడి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు కవిత ముందున్న మార్గాలేమిటి?
https://t.co/ISwiqGcnob
గత కొంతకాలంగా బావబామ్మర్ధులు కేటీఆర్-హరీష్ రావు మధ్య జరుగుతున్న చర్చల్లో ఏం తేలింది? కేటీఆర్ తో భేటీలో హరీష్ వాదనేమిటి? బావ లేవనెత్తిన అంశాలపై కేటీఆర్ స్పందన ఏమిటి?
బావాబామ్మర్ధుల మధ్య రాజీ కుదిరిందా ?
https://t.co/fsHtRSIt4X
చేసిన పాపం అని కొందరు..
రెడ్ బుక్ ఫలితమని ఇంకొందరు..
ఎవరి వాదన ఎలా ఉన్నా.. వీళ్ల పరిస్థితి మాత్రం నేడు ఇలా ఉంది.
నాడు వారు ఎలా ఉండేవారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి..
https://t.co/sGKjHOSqeB
హరీష్ రావు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పని హరి హరి అనాల్సిందేనా..? హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లి శరణు కోరారా..? నో హరీష్ నో బీఆర్ఎస్ అనే స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఉందా..?
తన్నీరు లేకుంటే.. బీఆర్ఎస్ పార్టీకి కన్నీరే..
https://t.co/xJ273mlHSe
కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఈటెల రాజేందర్ ను ఇరకాటంలో పడేశాయా? రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటెలకు కాళేశ్వరం నోటీసులు అడ్డంకిగా మారాయా?
అధ్యక్షా రేసులో ఈటెల... చివర్లో ట్విస్టు
#KaleshwaramProject#EtelaRajender
https://t.co/GbL53PpXHG