ఇదెక్కడి న్యాయం @ysjagan గారు
బహీనవర్గాలు,పేదలకు మాత్రమే గృహ నిర్మాణ రుణాలు ఇస్తారు వారినున్న పళంగా OTS పద్దతిలో 10,000 చెల్లించకపోతే వారు,వారి కుటంబసభ్యులకిచ్చే డిసెంబర్ నెల పింఛన్లు ఆపేయాలని అదేశాలివ్వటం అన్యాయం.మీ సలహాదారులక�� ఇచ్చే జీత బత్యాలాపితే సరిపొద్దేమో @JanaSenaParty
మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు @YSRCParty ప్రభుత్వం చెల్లించకపోవడంతో చిన్నారులకు మధ్యాహ్న భోజనం నిలిపివేసిన ఏజెన్సీ నిర్వాహకులు.
పిల్లలకు భోజనం పెట్టలేని దీన��్థితికి చేరిన AP ప్రభుత్వం.
#YSJaganMarkGovernance #SaveAPfromYSRCP
మీ జగన్ సార్ ఎవడికి బయపడడు అంటారు కదండీ జర మీ వీళ్ళకి చెప్పండి రా బాబు ఇక్కడ రోడ్లు వేయిస్తున్నారు ఆపండ్రా బాబు లేకపోతే నమ్మట్లేదు మా వాళ్ళు
#SaveAndhraPradesh#Janasena