Musical fest annachu @anuprubens peaks duty 📈❤️
Arjun direction 🙂↔️🔥
Story screenplay kummesadu
Valentine's ki vachhina family entertainment ❤️
#SeethaPayanam
#AnupRubens కు మెలోడీ అంటే చిటికెలో వస్తుంది.
నేను #Ilaiyaraaja, #ARRahman, #MMKeeravani లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేశాను.
ఒక గొప్ప పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిలో అనూప్‌ను చూస్తాను – డైరెక్టర్ #ArjunSarja