బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో X అకౌంట్ హ్యాక్
మే నెల 22న హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
హ్యాకింగ్ జరిగి 20 రోజులు అవుతున్నా గుర్తించని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు
ఒకప్పుడు దేశంలో నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ విధులు వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టి పెడితే ఇలాగే అవుతుందని కామెంట్ చేస్తున్న నెటిజన్లు.
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీ
గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్న ఓ వ్యాపారి ఇంట్లో నెల రోజుల క్రితం పనిలో చేరిన నేపాలీ దంపతులు
ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబయి వెళ్లి తిరిగి వచ్చేసరికి కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతులు
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Appalling that Telangana CM Revanth Reddy proudly admits his 'HYDRAA' is inspired by Hitler. It exposes his RSS roots & facist mindset and @INCIndia leadership owe explanation to the Nation on the issue.
Venky BO deactivating within minutes of posting that Peddi is a disaster in NA , YouTubers reviewing the movie being served legal notices , Common folks who post any criticism being struck down by CP violations.
@AlwaysRamCharan You have no claim to be called a Star hero anymore
Please Retweet Everyone 🚨
ఈ అబ్బాయి కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది
Hyd లో ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాడు
కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చివరిగా కనిపించాడు
ఎవరికైనా కనిపిస్తే వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి contact చేసి
ఆ తల్లికి సహాయం చేయండి 🙏