Hon’ble Prime Minister Shri @narendramodi ji highlighted a remarkable achievement: in just 12 years, India has built more pucca houses than the total number of houses in France.
From mud walls to concrete roofs, crores of families have gained dignity, security and a place they can truly call home.
#12YearsOfSeva
Temples restored.
Heritage revived.
Stolen idols brought back.
Yoga made a global movement.
Ayodhya, Kashi & Kedarnath transformed.
For decades, India’s culture was neglected. In the last 12 years, it has been celebrated, protected and taken to the world with pride.
Under Hon’ble PM Shri @narendramodi ji, Bharat is witnessing a civilizational resurgence where Vikas Bhi Hai, Virasat Bhi Hai.
#12YearsOfVikasBhiVirasatBhi #NewIndia #CulturalRevival
కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం 'S.I.R' పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతోంది.
తెలంగాణ ప్రజలారా..
మీరు హిందువైనా, ముస్లిం అయినా..
మీ ఓటుహక్కు భద్రపరుచుకోండి.
స్థానిక ముస్లింలను బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్రమ చొరబాటుదారులతో కాంగ్రెస్ పార్టీ పోలుస్తోంది..
ఒక పక్క ముస్లింల ఓట్లను తొలగిస్తూ, ఆ నెపాన్ని బీజేపీపై నెట్టే కుట్ర చేస్తోంది.
పశ్చిమ బెంగాల్ తరహాలో అక్రమ చొరబాటుదారులతో రాజకీయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం.
ప్రతీ భారతీయుడి ఓటు హక్కు కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీది!
As part of Karimnagar Sevalo, participated in cleaning activities at Kusuma Ramaiah Government School under the Mana Badi Mana Badhyata initiative.
Inspired by the #12YearsOfSeva of Hon’ble Prime Minister Shri @narendramodi ji, BJP Karyakartas and social activists took part in similar clean-up drives across government schools in the Karimnagar Parliamentary constituency to ensure our children return to clean, welcoming schools.
Not every act of nation-building needs a stage.
Sometimes, it begins with a broom, a classroom, and a commitment - Mana Badi, Mana Badhyatha.
Inspired by the #12YearsOfSeva of Hon’ble Prime Minister Shri @narendramodi ji.
Karimnagar Sevalo 🙏🏼
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కూడా ‘మోదీ గిఫ్ట్’ కింద ఉచిత సైకిళ్లను పంపిణీ చేయబోతున్నాం.
పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో,
గతేడాది లాగే ఈసారి కూడా విద్యార్థులందరి టెన్త్ ఎగ్జామ్ ఫీజులను నా సొంత జీతం నుంచే చెల్లించబోతున్నాను.
మన పిల్లల భవిష్యత్తును బంగారు మయం చేయడం మన బాధ్యత.
ఈ ‘స్వచ్ఛ పాఠశాల’, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన అధికారులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవకులు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
#12YearsOfSeva
సర్కారు బడులే మన దేవాలయాలు..
వాటిని కాపాడేందుకే 'మన బడి - మన బాధ్యత' కార్యక్రమం!
రాజకీయాలు, జెండాలు పక్కన పెట్టి చిన్నారుల కోసం ఒక్కటవుదాం..
ఈ నెల 13న మన గ్రామాల్లోని సర్కారు బడులను పరిశుభ్రంగా తీర్చిదిద్దుదాం..
చదువుకు దూరమైన పిల్లలను బడిబాట పట్టిద్దాం.
ఊరూవాడా కదిలిరండి..
పిల్లల బంగారు భవితకు బాటలు వేయండి!
#12YearsOfSeva
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి 12 ఏళ్ల సుపరిపాలనలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న నవ భారతం!
మోదీ గారి దార్శనిక నాయకత్వంలో ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకుంటూ.. 'వికసిత్ భారత్' దిశగా దూసుకెళ్తోన్న భారతదేశం! #12YearsOfSeva#LongestServingElectedPMModi
In public life, we fight many battles. But when attacks are directed at our mother, it hits differently.
Last month made me realise one thing very deeply. When political fights, pressure and hatred become too much, nothing else truly matters except seeing our Amma safe and healthy beside us.
Seeing my Amma suffer a stroke shattered me from within.
Today, as I planted this sapling at our home under the call given by Hon’ble PM Shri @narendramodi ji through “Ek Ped Maa Ke Naam”, all those emotions came rushing back.
This is not just a sapling. It is a symbol of strength, gratitude and love for the woman who gave me everything in life.
I can never fully express my mother’s value in words. I only pray that this plant grows strong, beautiful and everlasting - just like her love, sacrifice and strength through every storm.
Hon’ble PM Shri @narendramodi ji’s vision behind this initiative carries a beautiful emotion that touches every Indian heart.
నాస్తి మాతృసమం త్రాణం, నాస్తి మాతృసమా ప్రియా॥
#EkPedMaaKeNaam #12YearsOfSeva
Future generations will read about greatness of this period of India in textbooks.
We are fortunate to live through it.
This is Modi ji’s era.
And this era changed Bharat forever.
On this very day, Hon’ble PM Shri @narendramodi ji took oath as Prime Minister for the third consecutive time. What India witnessed in these 12 years is nothing short of a civilisational transformation.
Before 2014, India had potential. After 2014, India found direction, speed, confidence and purpose.
In just 12 years, this nation transformed in a way no generation has ever witnessed before.
From villages living in darkness to homes getting electricity.
From people waiting generations for toilets, houses and water to crores receiving dignity.
From a country dependent on imports to a nation building expressways, airports, Vande Bharat trains and world-class infrastructure at record speed.
From hopelessness and corruption to confidence and national pride.
80 crore people receiving free ration.
4 crore families getting pucca homes.
50 crore citizens covered under health insurance.
10 crore homes receiving gas connections.
Thousands of kilometres of roads and expressways changing the face of Bharat forever.
This was not just governance.
This was the rebuilding of a nation’s confidence.
When leadership is driven by honesty, sacrifice and national interest, history changes.
#12YearsOfSeva
ఈనెల 15వ తేదీన పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 12 ఏళ్ల సేవా స్ఫూర్తితో కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ‘మన బడి - మన బాధ్యత’ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలలను పరిశుభ్రం చేయడంతో పాటు పిల్లలను పాఠశాలలో చేర్చే గొప్ప కార్యంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తున్నాను.
అక్షరాల ఆలయాలను బలోపేతం చేద్దాం🎒📚, రేపటి తరం భవిష్యత్తుకు భరోసానిద్దాం 💪
#12YearsOfSeva
4,399 days of absolute surrender to the service of India 🙏🏼
Hon’ble PM Shri @narendramodi ji becomes the nation's longest continuously serving elected leader, surpassing the historic record of Jawaharlal Nehru.
From humble beginnings to rewriting democratic history, Modi ji’s every heartbeat, every breath, and every moment has been dedicated to one sole mission: serving the motherland.
India’s longest-serving PM Modi ji, fueled by pure love for Bharat. 🇮🇳
#LongestServingElectedPMModi
గత 12 ఏళ్ల సుపరిపాలనలో దేశం సాధించిన అఖండ విజయాలకు, విశ్వవేదికపై సగర్వంగా ఎగిరిన భారత కీర్తి పతాకమే సాక్ష్యం
బలమైన నాయకత్వంతో వేసిన ప్రతి అడుగూ ఒక చరిత్రగా మారి, ప్రతి సామాన్యుడి మోములో విరిసిన ఆనందమే ఈ ప్రగతి ప్రస్థానానికి అసలైన గీటురాయి.
#LongestServingElectedPMModi
#12YearsOfSeva
♦️ దశాబ్దాల చీకట్లను చీల్చుకుంటూ, ముందుకు సాగుతున్న గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి పారదర్శక ప్రగతి పట్ల సగర్వంగా హర్షం వ్యక్తం చేస్తున్న యావత్ భారతం..
🔶 దేశంలోని చిట్టచివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించాలన్న మోదీ గారి 'అంత్యోదయ' సంకల్పాన్ని ముక్తకంఠంతో సమర్థిస్తున్న దేశప్రజలు.
#12YearsOfSeva
#LongestServingElectedPMModi
గౌరవ శ్రీ @narendramodi గారు ప్రధానమంత్రిగా పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో ఈ దేశం సర్వోన్నత స్థాయి ఎదగాలని అమ్మవారిని కోరుకున్నాను.
#12YearsOfSeva #LongestServingElectedPMModi
తెలంగాణ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ అద్భుత కానుక!
రూ. 7,597 కోట్ల భారీ నిధులతో NH-63 మరియు NH-563 ల నాలుగు లేన్ల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పూర్తిగా మారనున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.
మన రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ప్రగతికి సరికొత్త ఊతమిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, కేంద్ర మంత్రి శ్రీ @nitin_gadkari గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
#CabinetDecisions #PragatiKaHighway #GatiShakti
Since I became Karimnagar MP, ₹20,000 crore worth of funds have been brought to Karimnagar.
This is the difference when BJP stands with the people. Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble Union Home Minister Shri @AmitShah ji have always shown special concern towards the development of Karimnagar and Telangana.
From infrastructure to education, from roads to student welfare, every rupee coming to Karimnagar reflects the BJP government’s commitment towards people’s development and a stronger future for Telangana.
Extremely delighted to share that Hon’ble PM Shri @narendramodi ji led Central government has officially given the final nod for ₹5,681 Cr under the Urban Challenge Fund (UCF) for 3 major projects, including a massive ₹840 Cr package for Karimnagar.
3 mega projects in the state :
📍 Warangal Sewage Modernization: ₹4,674 Cr
📍 Karimnagar Model Roads & Infra: ₹840 Cr
📍 Khammam-Warangal-Karimnagar Corridor: ₹166 Cr
Karimnagar Development Breakdown:
🔹 ₹630 Cr: Model Roads, Skywalks, FOBs & Junction Development
🔹 ₹130 Cr: Storm water Drain rehabilitation& Flood Mitigation
🔹 ₹80 Cr: Integrated Solid Waste Management & dump yard remediation
Karimnagar was not part of the proposals sent by the Telangana state government. Took personal initiative to include Karimnagar, expedite the DPR, and personally presented the vision to Hon’ble PM Shri @narendramodi Ji and Hon’ble Union Minister Shri @mlkhattar Ji to ensure Karimnagar’s inclusion.
Following the Apex Committee meeting and the subsequent field visit by central officials, the final approval has been granted.
These projects will completely modernize our cities. Center has already released its initial share of ₹1,420.26 Cr.
Gratitude to Hon’ble PM Shri @narendramodi ji & Hon’ble Union Minister of Housing & Urban Affairs Shri @mlkhattar ji for always backing Telangana's development.
Together, we deliver on our promises!
స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది.
నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను.
ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను.
ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు రైతన్నలు పండించిన వడ్లు కొట్టుకుపోతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం అత్యంత దుర్మార్గం. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనక రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణం.
ప్రతి గింజ కొనుగోలుకు అయ్యే పైసలతో పాటు సుతిలీ తాడు, రవాణా చార్జీలు, చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే కమిషన్ కూడా కేంద్రమే చెల్లిస్తుంటే..
వడ్లు కొనడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లు పూర్తి చేసి, తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొని నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి.
#BJP4Telangana #BJP4Farmers