#AwarenessVideo📽️
తెలంగాణ లో ఉంటున్న ఇతను చాలా మంచి కార్యక్రమాలు చేసాడు, చాలా మంది పేద పిల్లల నుండి ముసలి వాళ్ళ ఆరోగ్యం, రోడ్డు, అర్ధిక సహాయాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు👍
కాని ఇతనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించలేదు, ఒక్క తెలంగాణ నాయకుడు కూడా ఆయన ని పట్టించుకోలేదు.😭
కానీ వీళ్లందరికి @PawanKalyan సమస్య అయిపోయాడు, సొంత రాష్ట్ర సమస్యలు, ప్రజలని పట్టించుకొని నాయకులు పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం గురించి ఎగేస్కుంటా వచ్చేస్తారు💦
అతని కష్టానికి ప్రతిఫలంగా బహుమతులు, పురస్కారాలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తున్నాను👍
తెలంగాణ ప్రజలారా మేల్కొండి✊
Jai Andhra✊
Jai Telangana✊
Jai JanaSena✊✊
Jai Hind✊✊✊
@INCTelangana@BRSparty@JSPTelangana@BJP4Telangana
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
@alluarjun@AlwaysRamCharan పెద్దిపై చిరంజీవి గారు తప్ప ఎవరూ స్పందించలేదనేది వైరల్ అయింది, అందుకే ఇప్పుడు అందరూ సినిమాకి స్పందిస్తున్నారు, కానీ వారు సినిమా చూశారో లేక ప్రోడక్షన్ టీమ్ చెప్పినట్లు ట్వీట్లు వెస్థున్నారో తెలియదు.
దీనికి ఏ తెలంగాణ సామాన్య ప్రజలైనా, లేదా నకిలీ జర్నలిస్టులని చెప్పుకునే వారైనా, లేదా @K_Nageshwar సమాధానం చెప్పగలరా లేదా వారిని ప్రశ్నించగలరా?
నిజానికి వారు చేయరు, ఎందుకంటే వారిని ప్రశ్నించడానికి భయపడతారు, అందుకే వారు ఈజీ టార్గెట్ @PawanKalyan పై మాత్రమే దృష్టి పెడతారు. వారు తమ నలుపును చూపించరు, కానీ వారు ఇతరుల తెల్లదనాన్ని చూపిస్తూ విమర్శిస్తారు👍
ఇలాంటి విమర్శకుల కంటే _____ మంచివారు🙏
Fill in the blank🤙
#JaiAndhra 💪
#JaiPawanKalyan ✊
#JaiJanaSena ✊✊
#JaiHind ✊✊✊
మీ ఇంట్లో ఉండి పక్కింటోడిని నాన్న అంటే ఏం అర్ధం బ్రో, అలాగే మనం ఉండే రాష్ట్రం ఏంటి మనం వేసే ప్రశ్న ఏంటి లాస్ట్ లో మనం వాడే స్లోగన్ ఏంటి 🤡
మీకు ఉద్యోగాలు లేక మంది అంతా జర్నలిస్ట్ లని చెప్పుకోని వాళ్ల దగ్గర వీళ్ల డబ్బు తీసుకోని ఎవడు పడితే వాడికి BJ చెస్తారు @PawanKalyan పెరు చెప్పుకోని....
ముందు మీరు మీది కడుక్కోని, ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నించడానికి మా దగ్గరికి రండి🤡
#JaiAndhra 💪
#JaiJanaSena ✊
#JaiHind ✊✊
Why are you playing this game I don't know, but definitely you want to become hero in telangana youth but unfortunately you are becoming ultra joker 🤡
Be conscious and play otherwise you will face so much negativity, with one movie or 2 you can't become ward member for your area get into ground and work for your pinky party and get some votes then play a game between AP and TG 🤡🤡🤡🤡🤡
@eyrahul 🤡
When you are speaking about Andhra development, you have right to ask because we all are from India anybody question any development as we are paying taxes to Indian Government, right?
But at the end why you mention "jai telangana" when you speak about Andhra politics...
So when Andhra people or @PawanKalyan fans trigger you, will you use that as a joker slogan to get sympathy 🤡
Outdated content just wake up and slap your face with slipper 🩴 and go to work👍
Jai Andhra💪
Jai Pawan Kalyan✊
Jai Janasena✊✊
Jai Jai Hind✊✊✊