ఇండిగో సంక్షోభాన్ని మోనటరింగ్ చేసిన లోకేష్...
మహిళా క్రికెటర్ల కు వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేసిన లోకేష్ ...
రాష్ట్రం లో ఫ్యూయల్ కొరతతో ఇంత ఇబ్బంది పడుతుంటే
10 రోజులుగా లోకేష్ ఎక్కడా ?
YSRCP స్టేట్ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించిన మా అధినేత నా ప్రాణబంధువు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికీ మా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారికి మా తిరువూరు నియోజకవర్గ ఇంచార్జి నల్లగట్ల స్వామిదాసు గారికీ నా హృదయపూర్వక ధన్యవాదములు
జయకర్ కోపల్లి