#BiggBossTelugu3
రాహుల్ గాడు బాబామాస్టర్ ని బాడ్ చెయ్యడానికి "మాస్టర్ సరదాగా ఉన్నప్పుడు కాదు ఇప్పుడు మాట్లాడండి" అని Controversial debate లోకి లాగుదాం అని ట్రయ్ చేసాడు.
#CunningVarunBatch#VenomVithika
#BiggBossTelugu3
అలీ గాడు హిమాజ వాటర్ బొటల్ దాచేసాడు. హిమాజ పాపం దాహం వేసి వాటర్ తాగుతుంటే 100రూపాయలు ఇవ్వు అన్నాడు.దానికి హిమాజ ఇది పబ్లిక్ టాప్ అని అన్నది. దానికి హిమాజ మీద దౌర్జన్యంగా దాడి చేసి పాంట్ జేబులో చెయ్యి పెట్టి లాక్కున్నాడు ఆ క్రమంలో ఎవరు ఉన్న కాళ్ళు చేతులు ఉపుతారు.
#BiggBossTelugu3
శ్రీముఖి మీద ఉన్న Gruge తీర్చుకుంటున్న ఒక గ్రూప్ రాహుల్ ఐతే "ఫాల్తూదాన" అని అన్నాడు.దీనికంటే "పో"అనేది పెద్ద బూతు వాళ్ల దృష్టిలో. వితిక ఐతే దొంగ ఏడుపులు మొదలపెట్టేసింది.
I support Sreemukhi @MukhiSree
Punarnavi she herself admitted that because of her attitude she did not talk to her loved one and the thing happened after that ...But did she change after that incident? I do not think so...she is with the same attitude and with the same head weight even now #BiggBossTelugu3
#BiggBossTelugu3
వరుణ్ సందేశ్ కెప్టెన్ గా అనర్హుడు.ఎందుకంటే కెప్టెన్ కాక ముందే ఇంటి సభ్యులకు bossisam లా చూపించాడు.టాస్క్ లో తనకు ఇష్టం ఐన సబ్యులకు కాకుండా వేరే వాళ్ళను సెలెక్ట్ చేయమని బట్టలు ఉతికించాడు.
కెప్టెన్ గా ఇంటి సభ్యులందరిని సమానం గా ఎలా చూడగలడు.
Agree or not