ఎల్ ని నో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో నెలకున్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో గుర్తించి ఆదుకోవాలని కోరుతూ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రం అందచేసిన బిజెపి నాయకులు , కార్యకర్తలు
#JanataVaradhi
పిఠాపురం ప్రగతికి మోదీ ప్రభుత్వం బలమైన బాటలు వేస్తోంది. రూ.1,500 కోట్లతో తాగునీరు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తూ.. మత్స్యకారుల భద్రత నుంచి మహిళా సాధికారత వరకు వివిధ రంగాల్లో పిఠాపురం సమగ్రాభివృద్ధికి విశేషమైన తోడ్పాటునందిస్తోంది.
#BJP4Andhra
ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది! శ్రీలంకపై 147 పరుగుల ఘన విజయంతో వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
టాలెంట్, టీమ్‌వర్క్‌తో త్రివర్ణ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించిన టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు! 🇮🇳
#AsianGames2026#TeamIndia #WomenInBlue #GoldForIndia
𝐌𝐚𝐝𝐞 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 నుంచి… 𝐌𝐚𝐝𝐞 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐖𝐨𝐫𝐥𝐝 వరకు!
భారత సామర్థ్యంపై నమ్మకం, పట్టుదలతో పాటు మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానపరమైన ప్రోత్సాహం దీనికి మరింత ఊతమిస్తోంది.
దీని ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి:
🔹 FY27 తొలి ఐదు నెలల్లో చైనాకు భారత్ ఎగుమతుల్లో సుమారు 𝟒𝟎% వృద్ధి
🔹 FY26లో చైనాకు భారత్ ఎగుమతులు $𝟑.𝟏𝟖 బిలియన్,గత ఏడాదితో పోలిస్తే దాదాపు 𝟑 రెట్లు
🔹 ఏప్రిల్–ఆగస్టు 2026 మధ్య చైనాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 𝟏𝟓% పైగా వృద్ధి
🔹 FY26లో భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు $𝟒𝟕.𝟗𝟖 బిలియన్ — FY15తో పోలిస్తే 𝟏𝟏 రెట్లకు పైగా
🇮🇳 భారత తయారీ శక్తి… ప్రపంచ మార్కెట్ల వైపు మరింత బలంగా అడుగులు వేస్తోంది!
అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధికి SASCI పథకం ద్వారా మోదీ ప్రభుత్వం రూ.180.99 కోట్ల నిధులను మంజూరు చేసింది. డిజిటల్ విద్య, పాఠశాల మౌలిక వసతులు, రవాణా సదుపాయాలను బలోపేతం చేస్తూ.. జిల్లా ప్రగతికి నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
#BJP4Andhra#SASCI
మోదీ ప్రభుత్వ సహకారంతో కుప్పం రైతన్నలకు సౌరశక్తి అండ.
PM-KUSUM పథకం కింద 15 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతో రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా మరింత సులభమైంది. వ్యవసాయానికి స్వచ్ఛ ఇంధనం, రైతుకు భరోసా.
#BJP4Andhra#PMKUSUM#SolarPower#Kuppam
అనంతపురం ప్రగతికి మోదీ ప్రభుత్వం బలమైన బాటలు వేస్తోంది. సాగునీరు, విద్య, రహదారుల అభివృద్ధికి రూ.997.99 కోట్ల SASCI నిధులను కేటాయించి.. రైతు సంక్షేమం నుంచి మౌలిక వసతుల వరకు అండగా నిలుస్తోంది.
#BJP4Andhra#SASCI
అనకాపల్లి జిల్లా అభివృద్ధికి రూ.349.03 కోట్ల SASCI నిధులు.
పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల ఆధునీకరణకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధి, విద్యా వసతుల మెరుగుదలకు ఇది ఉపయోగపడుతోంది.
#BJP4Andhra#Anakapalli#SASCI
🇮🇳🤝🇳🇿
భారత్–న్యూజిలాండ్ FTA: కొత్త ఆర్థిక అవకాశాలకు బాట!
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ ఆర్థిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తోంది.
🔹 న్యూజిలాండ్‌లో భారత ఉత్పత్తులకు 100% డ్యూటీ-ఫ్రీ మార్కెట్ యాక్సెస్
🔹 భారత్‌లో 15 ఏళ్లలో $20 బిలియన్ల పెట్టుబడులకు న్యూజిలాండ్ కట్టుబాటు
🔹 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5 బిలియన్లకు తీసుకెళ్లే లక్ష్యం
🔹 భారత యువత, నిపుణులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు
🔹 టెక్స్టైల్స్, లెదర్, ఆటో పార్ట్స్, సిరామిక్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులకు మరింత మార్కెట్ అవకాశాలు
🔹 దేశీయ రైతుల ప్రయోజనాల కోసం డెయిరీ వంటి సున్నిత రంగాలకు రక్షణ
కొత్త మార్కెట్లు… కొత్త అవకాశాలు… ప్రపంచ వేదికపై మరింత బలమైన భారత్! 🇮🇳
#IndiaNewZealandFTA #AatmanirbharBharat
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాలు ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా కోస్తా జోన్ లో నిర్వహించిన సేవ కార్యక్రమాలు
#SevaSankalpAbhiyan
“మెరిటోక్రసీ కావాలి!” - మైక్ ముందు
“పదవి ఎవరికివ్వాలి?”- ఇంట్లో వాళ్లకే
ఇది మెరిటోక్రసీ కాదు , Surnameocracy రాహుల్ "గాంధీ"
#Nepotism#DynasticPolitics#Congress
భారత ఇంధన భద్రతకు భారీ ఊతం!
మహానది బేసిన్‌లోని లోతైన సముద్ర జలాల్లో ONGC విజయవంతంగా సహజ వాయువును కనుగొంది.
భారతదేశంలోని లోతైన, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లోని హైడ్రోకార్బన్ వనరులను వెలికితీయాలనే లక్ష్యంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రారంభించిన ‘సముద్ర మంథన్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.
దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచుతూ, ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసి, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో కీలక ముందడుగు!
#AatmanirbharBharat
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొని, వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధన కోసం కృషి చేద్దాం.
#SevaSankalpAbhiyan#ViksitAndhraPradesh #ViksitBharat
UPIపై అపోహలు వద్దు.. వాస్తవాలు తెలుసుకోండి!
క్రెడిట్ కార్డులతో పోలిస్తే UPI MDR చాలా తక్కువ. రూ.2,000కు పైబడిన లావాదేవీలపై 0.4% MDR, అధిక విలువ కొనుగోళ్లపై గరిష్టంగా రూ.300 మాత్రమే. డిజిటల్ చెల్లింపులకు UPI మరింత సులభం.. మరింత అందుబాటులో!
#UPI#DigitalPayments
మోదీ ప్రభుత్వ క్రియాశీలక ఆర్థిక, దౌత్య విధానాల ఫలితంగా BRICS దేశాలకు భారత ఎగుమతుల్లో 34% వృద్ధి నమోదైంది. $399.27 బిలియన్ల రికార్డు స్థాయి ఎగుమతులతో ప్రపంచ మార్కెట్లలో ‘మేక్ ఇన్ ఇండియా’ సత్తా చాటుతూ.. వికసిత్ భారత్ దిశగా దేశ ఆర్థిక శక్తి దూసుకెళ్తోంది.
#PMModi#ViksitBharat #MakeInIndia #IndianEconomy