ఆదిలాబాద్లో జరగనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మేడ్చల్ చౌరస్తాలో ఘన స్వాగతం పలకడం జరిగింది.
అనంతరం మేడ్చల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్ గారు.
ఆదిలాబాద్లో జరగనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మేడ్చల్లో ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @chmallareddyMLA
అనంతరం మేడ్చల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్.
మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇన్ఫోసిస్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన నూతన భవనం
#INFOSYS HYDERABAD
#EXPANSION ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.
నేడు ప్రపంచ పోలియో దినోత్సవం
పోలియో నిర్మూలనకు, దానిని సమూలంగా తరిమికొట్టేందుకు చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేసేందుకు
ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం... పోలియో లోపం వల్ల కలిగే ఈ ప్రాణాంతక వ్యాధి నుండి పిల్లలను కాపాడుకుందాం....
శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి.
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి త్యాగాలను స్మరించుకుందాం.
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన KGF ఓపెన్ lanws మరియు ఫంక్షన్ హల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోని ప్రారంభించడం జరిగింది.
చెడుపై మంచి సాధించిన విజయానికి స్పూర్తిగా, దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి.. తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. పాలపిట్ట దర్శనంతో ప్రతీ ఒక్కరికీ శుభం కలగాలని కోరుకుంటూ..
ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు..
తన నిరాడంబరతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన నాయకుడు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయుడు..
డా. ఏపీకే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారి స్మృతికివే మా ఘననివాళులు.
ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీ లో కాలేజ్ స్టూడెంట్ తో కలిసి జమ్మి చెట్టు నాటడం జరిగింది.
తెలంగాణ పెద్ద పండుగ గా జరుపుకునే దసరా పండగ కి ముందు దేవుడిలా కొలిచే జమ్మి చెట్టు నాటడం నాకు సంతోషంగా ఉంది.
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
ప్రకృతిని పూజిస్తూ, పూలను కొలుస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాల పూలవర్షం కురిపించాలని ఆకాంక్షిస్తున్నాను.
బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.
చార్మినార్ సాక్షిగా చరిత్ర వెలుగులు..
గోల్కొండ కోటలో గత వైభవపు జ్ఞాపకాలు..
అద్భుత కట్టడాలు.. సంస్కృతుల సంగమం..
గంగా-జమునా తెహజీబ్..
నగర వారసత్వం.. తరతరాలకు గర్వకారణం..
ఇదే మన హైదరాబాద్!
కేసీఆర్ జమానా మన జిల్లా ప్రగతి నమూనా
మేడ్చల్ ప్రజలందరికీ జిల్లా ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గారూ... ఓటు హక్కును తొలగిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. తాజాగా తెలంగాణలో 95 లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని మీరు ప్రమాదంలో పడేశారు. మీరు చేసిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే మీ తప్పులు సరిదిద్దుకోవాలని కోరుతున్నాము.