The first page of an extraordinary adventure is all set to unfold. 📖🔍
#Pinaka TEASER LAUNCH EVENT TOMORROW from 10 AM onwards at Achieve School of Education, Bengaluru ❤️🔥
-- https://t.co/sGKIZNUvKJ
#PINAKAonOCT2nd
Golden Mega Star @Official_Ganesh@vishwaprasadtg #KrithiPrasad #VandhanaPrasad #Dhananjaya @peoplemediafcy #KarmChawla @GowrahariK #KranthiKumar #SaibabuTalari #BommidiSrinivas @sujithkolli #GoldenMegaStarGanesh #PMF49
"మన్నింపు లేకుంటే
లోకాన ఏదీ లేదులే
మన్నించే హృదయానికి
ఏ బాధ రాదులే"
ఒక్క మాటతో గొప్ప పాఠం
కొన్ని వందల పంచాయితీలు తెగిపోతాయి
#kalyan chakravarthi గారు
భలే రాశారు
Dsp మళ్ళీ మునుపటి��ా
మనసును తడి చేసే పాట చేశారు
Refreshing music #dsp ❤️
https://t.co/DgfWjAocAD
ప్రాణమే ఆగింది
ప్రతిభ కాదు
తనువే చాలించారు
తబలా కాదు
అది మా హృదయాల్లో
నిరతం ప్లే అవుతూనే ఉంటది
#Zakir hussain#The legendory musician
ఓం శాంతి 🙏ప్రాణమే ఆగింది
ప్రతిభ కాదు
తనువే చాలించారు
���బలా కాదు
అది మా హృదయాల్లో
నిరతం ప్లే అవుతూనే ఉంటది
#Zakir hussain#The legend🙏
ఎర్రమన్నుతో అలికిన
అమ్మ చేతులు
పసుపు గడపకు పెట్టిన
సున్నం బొట్లు...
పెచ్చులూడిన ఆ గోడలకు కూడా
ప్రేమలుండేది అప్పుడు
"పండగ యాది"❤️
(Photo:kandukuri Ramesh Babu)
పేరులోనే పవరున్నోడు
పవరు కొరకు పలుచన గాడు
ఎంత తొక్కితే అంత ఎత్తుకు లేస్తాడు
ఆ మాటకు ఇప్పుడు విలువొచ్చించి
ఈ పాటకు ఇప్పుడు ప్రాణమొచ్చ్చినట్టయ్యింది
Happy birthday dear powerstar pawan kalyan garu
ఎన్ని జన్మలైన ఈ అన్నకే
నేను శెల్లెగ బుట్టాలే
నా ప్రేమ��ంత ఆ రాఖిల జుట్టి
అన్నకు గట్టాలే
అంటున్న ఈ చెల్లి ప్రేమ గానం
ఈ సాయంత్రం విందాం
మన CharanArjun Gmc లో
నేర్చుకునే గుణముంటే
మనకెదురు పడే ప్రతి మనిషి
గొప్ప గురువే
ఎదగాలనే కసి వుంటే
ఎదుటి మనిషి చెప్పే
చిన్న మాట కూడా నిచ్చెనే
#Praveen gaaru
ఈరోజు నా motivation ✊