సెప్టెంబర్ 02 నుంచి వారం రోజుల పాటు ప్రజలకు, ఇచ్చిన హామీలు,అమలుకోసం,మరో ఉద్యమం
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని, దేవరుప్పుల, కోడకండ్ల, తొర్రూరు, పాలకుర్తి,పెద్దవంగర మండలలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా విద్యార్థుల న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
@revanth_anumula సర్కార్ అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలన్నదే మా అందరి డిమాండ్.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిపై పోలీసు నిర్బంధాలు, అరెస్టులతో అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోము.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే జీవో నంబర్ 97ను రద్దు చేయాలి. లేదంటే విద్యార్థుల తరఫున అసెంబ్లీని స్తంభింపజేస్తాం.
అత్యంత భక్తి శ్రద్దలతో, నియమనిష్టలతో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్న ఆడబిడ్డలందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.
నీళ్ల కోసం రైతులతో కలిసి కాలువ బాట చేపట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కాలువ బాట చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అనంతరం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్న ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్కు తరలించిన కాంగ్రెస్ సర్కార్!
@EDRBRS
నర్సంపేట లో ప్రెస్ మీట్ కి హాజరు అయ్యేందుకు హైద్రాబాద్ నుండి బయలు దేరి వెళ్తుంటే ఈ అక్రమ అరెస్టులు చేయడం ఎందుకు.
ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళ్తే రేవంత్ రెడ్డి కి ఎందుకు అంత భయం.
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెట్టెంత వరకు ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన వెనుకడుగు వేసేది లేదు.
ప్రైవేటు భూమిలో ఉన్న "పెద్ది" విగ్రహాన్ని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది.
మొదట విగ్రహాన్ని ఏర్పాటు చేసే గద్దెను కూల్చివేసి, ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే తొలగించారు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి..
కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, స్కామ్లపై నిరంతరం పోరాడి..
ఆ మానసిక వేదనతోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మృతి చెందారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
పెద్ది గారి విగ్రహాన్ని అక్రమంగా కూల్చివేసిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు.
- మాజీ మంత్రి @EDRBRS
హైదరాబాద్ :
BRS భవన్ లో బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
తెలంగాణ గడ్డపై బహుజన రాజ్య స్థాపనకు బాటలు వేసిన వీరుడు..
అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు..
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ పోరాటయోధుడి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను.
#Sardarsarvaipapannagoud#Jayanthi
ఎస్సారెస్పీ కాలువ ద్వారా పాలకుర్తి నియోజకవర్గానికి సాగు నీరు విడుదల చేయాలని రాయపర్తి మండలం మైలారం నుండి తొర్రూరు మండలం నాంచారిమడుర్ వరకు కాలువ వెంబడి సుమారు 5000 మంది రైతులతో కలిసి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
15-08-2026
హైదరాబాద్
భారత రాష్ట్ర సమితి భవనం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
సమర యోధుల పోరాట బలం ఆమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, మన స్వాతంత్య్ర దినోత్సవం.
సమాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భారతజాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు..
దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
గత పది సంవత్సరాలుగా నాట్లు వెయ్యకుండా ఉన్నది ఈ సంవత్సరంలోనే అని అన్నారు. మాకు వ్యవసాయం తప్ప ఇంకో ఆధారం లేదని ఎలాగైనా నవాబుపేట రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయించి రైతులకు సహాయం అందించాలని ఎర్రబెల్లి ని కోరారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమాడుర్ నుండి రాంబోజీ గూడెం వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో రోడ్డు పక్కన గోపి చెరువు ఆయకట్టు కింద గల 300 ఎకరాల సాగు పొలాలు చెరువులో నీళ్లు లేక వానాకాలం పంటలు వెయ్యక పూర్తిగా పడావు పడ్డాయని రైతులు ఎర్రబెల్లితో వాపోయారు.
1/2
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి బావమరిది, మా బంధువు జోగినపల్లి శ్రీనివాస్ రావు గారు ఈ రోజు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకుని హాస్పిటల్ కు చేరుకుని శ్రీనివాస్ గారి పార్థివదేహానికి నివాళులర్పించడం జరిగింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో స్థలాన్ని పరిశీలించడం జరిగింది. విగ్రహ గద్దెను కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించడం జరిగింది.
నర్సంపేటలో ఉద్రిక్తత
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు
ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కార్యక్రమ , సంతాప సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా హన్మకొండ లో గల ఏకశిలా పార్క్ లో జయ శంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.