ఈ దేశంలో అత్యధిక శాతం మంది యువతే ఉన్నారు. ప్రధాని మోదీ గారు భారతదేశ చరిత్రలోనే అత్యంత 'యువత వ్యతిరేక' ప్రధాన మంత్రి. ఢిల్లీ వీధుల్లోకి వచ్చి పోరాడుతున్న ఈ యువతీ యువకులు నేరస్థులు కారు. వారు తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు. వారిని గౌరవించే, న్యాయబద్ధంగా ఉండే మరియు సరిగ్గా పనిచేసే ఒక విద్యా వ్యవస్థ కావాలని అడుగుతున్నారు.
వారు చేస్తున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ ప్రభుత్వం మరియు పోలీసులు చేస్తున్న పని అసహ్యకరంగా ఉంది. విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం ప్రజాస్వామ్యయుతం కాదు.
శ్రీ రాహుల్ గాంధీ గారు
లోక్ సభ ప్రతిపక్ష నేత.
#RahulGandhiVoiceOfIndia
#IndianYouth
#StudentsProtest
#StudentRights
#JusticeForStudents
#EducationMatters
#SaveEducation
#democracy
#VoiceOfYouth
#YouthPower
#StandWithStudents
#RightToEducation
#ConstitutionOfIndia
నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాలనే ఆలోచన కల్వకుంట్ల కుటుంబానికి ఎప్పుడైనా వచ్చిందా?"
@revanth_anumula
#BRSExposed
#KalvakuntlaFamily
#TelanganaPolitics
#PaperLeakScam
#JusticeForTelanganaYouth
#UnemploymentDebate
#BRSScams
హైదరాబాద్, JNTUలో నిర్వహించిన 'ఛాత్రోంకి గూంజ్' కార్యక్రమంలో NSUI జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్, ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ గార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలు, పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. విద్యా రంగంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేయడం, విద్యార్థుల గొంతుకను బలపరచడమే 'ఛాత్రోంకి గూంజ్' కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. ఏ ఫహీం గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం గారు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు, NSUI అధ్యక్షులు వెంకట స్వామి గారు, తదితరులు పాల్గొన్నారు.
#ChhatronKiGoonj
#NSUI
#BalmoorVenkat
#VinodJakhar
#JNTUHyderabad
#JusticeForStudents
#StopPaperLeaks
#EducationSystemFailure
#StudentPower
#StudentsVoice
నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. దేశీయంగా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా నిలుస్తూ..ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్-2026 నివేదికలో 'ఫ్రంట్ రన్నర్' కేటగిరీని కైవసం చేసుకుంది. వందకు 47.3 స్కోరుతో జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది.
#cmrevanthreddy
#TelanganaDevelopment
#TelanganaEconomy
#TelanganaGrowth
#InnovationHub
#InvestInTelangana
#NITIAayog
#PrajaPrabhutvam
#TelanganaRising
పెట్టుబడులకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్
నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్‌లో 'ఫ్రంట్ రన్నర్'
పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా గుర్తింపు
దేశంలో 13వ ర్యాంక్ సాధించిన తెలంగాణ
స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌కు నీతి ఆయోగ్ ప్రశంసలు
#cmrevanthreddy#InvestInTelangana
#NITIAayog
#InvestmentFriendly
#TelanganaGrowth
#innovationhub
#TelanganaUpdates
#PrajaPrabhutvam
#TelanganaRising
#TelanganaDevelopment
తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం సరికొత్త దిశను చూపిస్తోంది. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా, ఉపాధి కల్పనలో భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానం చేయడం, ప్రత్యేక పారిశ్రామిక అవకాశాలు కల్పించడం, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తులుగా మార్చడం ద్వారా మహిళల అభివృద్ధికి ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది.
#womenempowerment
#telanganawomen
#WomenEntrepreneurs
#TelanganaCongress
#womeninbusiness
#InclusiveGrowth
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
#TelanganaUpdates
గిరిజన రైతుల అభ్యున్నతికి 'ఇందిరా సౌర గిరి జల వికాసం'
పోడు భూముల హక్కుదారుల కోసం కొత్త పథకం
నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కృషి
లో ఓల్టేజీ నివారణకు కొత్త సబ్స్టేషన్లు, లైన్ల ఆధునికీకరణ
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 165 పవర్ అంబులెన్స్‌లు
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రివర్యులు.
@Bhatti_Mallu
#IndiraSauraGiriJalaVikasam
#CMRevanthReddy
#TribalWelfare
#SolarEnergy
#TelanganaFarmers
#TelanganaGovt
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మహ్మద్ అజారుద్దీన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం (అప్లికేషన్ ప్రాసెస్) మరియు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు , ఎమ్మెల్యేలు గణేష్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు , దానం నాగేందర్ గారు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#IndirammaIndlu
#CUREScheme
#CMRevanthReddy
#PonguletiSrinivasReddy
#PonnamPrabhakar
#DuddillaSridharBabu
#Azharuddin
#AddankiDayakar
#MalreddyRangaReddy
#PrajaPrabhutvam
#1LakhIndirammaHouses
#TelanganaHousing
#UrbanDevelopmentTG
#HousingForPoor
#TelanganaGovtSchemes
#TelanganaDevelopment
#TelanganaRising
నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ శ్రీమతి ఉమారాణి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, కేశ వేణు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
@Bmaheshgoud6666
#NizamabadNews
#TelanganaCongress
#TelanganaUpdates
#LatestNews
#umamaheshwaratemple
రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఎన్నికల ప్రచారం తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాబోయే పది రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ లు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. #VoterRegistration
#TelanganaCongress
#RevanthReddy
#VoteRight
#SpecialIntensiveRevision
#GroundLevel
#VoterListRevision
#ConstituencyFocus
#LatestNews
చోరీలు చేయడం బీజేపీకి అలవాటు
ప్రజల సొత్తు నుంచి ఓట్లు, రాజ్యసభ సీట్ల వరకు చోరీ
ఓటు చోరీతోనే పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి బీజేపీ
కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఓడించడం
బీజేపీ తాతలు, ముత్తాతలు దిగొచ్చినా సాధ్యం కాదు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దయనీయ స్థితిలో రాష్ట్రం
శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ.
@Bmaheshgoud6666
#CMRevanthReddy
#TelanganaPolitics
#Kodangal
#PrajaPrabhutvam
#BJPExposed
#BRSExposed
#VoteChoriBJP
#DemocracyUnderThreat
మహేశ్వరం నియోజకవర్గంలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బూత్ స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో 17 మంది ఇన్చార్జులు, 4 మంది అబ్జర్వర్స్ , BLAలతో సమావేశంలో TPCC ఉపాధ్యక్షుడు, SIR చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జగదీశ్వర్ రావు గారు సూచించారు. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గారు వివరించారు. అనంతరం TPCC ఉపాధ్యక్షుడు, SIR చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జగదీశ్వర్ రావు గారు, నియోజకవర్గం SIR ఇన్‌ఛార్జి దేప భాస్కర్ రెడ్డి గారితో కలిసి తుక్కుగూడ కార్యాలయంలో మండల ఇన్‌ఛార్జులు, SIR –BLAలు, అబ్జర్వర్స్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
#MaheshwaramCongress
#TPCC
#TelanganaCongress
#SIRRevision
#KichennagariLaxmaReddy
#CMRevanthReddy
#ChevellaParliament
#PrajaPrabhutvam
#VoterRevision
#BLAMeeting
#CongressCadre
అయోధ్య రామ మందిరం చందాలపై పారదర్శక దర్యాప్తు జరగాలి
భక్తుల విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి
ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు, ఖాతాలను బహిరంగపరచాలి
బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి
భక్తుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే..
ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గార్లు ఉమ్మడి లేఖ
@RahulGandhi
#MallikarjunKharge
#trustscam
#DemandTransparency
#INCcongress
#centralgovtaccountability
#ayodhyarammandir
వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్
ఆడపు మహేష్ గారి దారుణ హత్య దిగ్భ్రాంతికరం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలకు హింస
ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం కాదు. మహేష్ గారి
ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ..
వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.
శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ
@Bmaheshgoud6666
#deepestcondolences