"నువ్వు వేల కోట్లు దోచుకుంటున్నావు కాబట్టి, నాకు వందల కోట్లు దోచుకునే ఛాన్స్ ఇవ్వు" అంటూ జగన్ బ్యాచ్ రూ.3500 కోట్ల మద్యం స్కామ్ చేస్తే... బుజ్జికన్న అనబడే కారుమూరి నాగేశ్వర్రావు, అతని కొడుకు కలిసి మద్యం రవాణా స్కామ్ లో రూ.400 కోట్లు కొట్టేసారు. స్కామ్ లో మళ్ళీ ఇంకో స్కామ్.
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
2014-19 సం.లలో విద్యుత్ శాఖను చంద్రబాబు గారు దేశంలో అత్యున్నత స్థాయిలో నిలబెడితే, జగన్మోహన్ రెడ్డి రూ.50 వేల కోట్లు అప్పుచేసి విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు.
#PsychoFekuJagan#AndhraPradesh
దేశంలో గంగా-కావేరి నదులను అనుసంధానిస్తే ఇండియా ఇక అన్‌స్టాపబుల్‌గా మారుతుంది.
కేన్-బేత్వా ప్రాజెక్టు ద్వారా యూపీ, మధ్యప్రదేశ్‌లో నదులను అనుసంధానించారు. గోదావరి-కావేరిని కూడా అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరతాయి. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగునీటిని అందించాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధిని అందుకుంటోంది.
#TungaBhadraProject
#ChandrababuNaidu
#AndhraPradesh
2019-24 సం.లలో గత ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ. 20 వేల కోట్లకు పైగా ట్రూ అప్ చార్జీలు విధించింది. ఆ భారం ప్రజల పైన పడకూడదనే ఉద్దేశంతో రూ.4,497 కోట్ల భారాన్ని కూటమి ప్రభుత్వమే భరిస్తోంది
#PsychoFekuJagan#AndhraPradesh
ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని, పారదర్శకంగా భర్తీ చేయాలని ఆదేశించారు..
#NaraLokesh#AndhraPradesh
తన హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో రోజుకొక డొంకను ఈడీ కుదిపేస్తుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు జగన్. తన చుట్టూ ఉన్న మనుషులు వరుసపెట్టి జైలుకు పోతుంటే జగన్ ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడలేడు. ఎందుకంటే తనతో ఉన్న వాళ్ళే ఇన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుంటే జగన్ కు తెలియకుండా ఉంటుందా? అసలు స్క్రిప్ట్ అంతా జగన్ దే అంటున్నారు.
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
2024 ఆగస్టులో తుంగభద్ర డ్యామ్ 19వ నంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు ద్వారా స్టాప్‌లాక్ గేట్ అమర్చి నీరు వృథా కాకుండా కాపాడాం. తుంగభద్ర నదీ తీరం విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి సహజ రక్షణ కవచంగా ఉంది. జోగులాంబ ఆలయం, హంపీ విరూపాక్ష ఆలయం, రాఘవేంద్రస్వామి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరానే వెలిశాయి.
#TungaBhadraProject
#ChandrababuNaidu
#AndhraPradesh
ఒక సమస్య వచ్చినప్పుడు పాలకులు ఎంత బాధ్యతతో స్పందిస్తున్నారు అని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయినప్పుడు చంద్రబాబు గారు స్పందించిన తీరుకు... అన్నమయ్య గేటు మొరాయించినప్పుడు జగన్ స్పందించిన తీరు గురించి ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు.
#TungaBhadraProject
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
#AndhraPradesh
1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం ఓ చారిత్రాత్మక ఘట్టం.
#TungaBhadraProject#ChandrababuNaidu#AndhraPradesh
మంత్రాలయం నియోజకవర్గం, మాధవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. అనంతరం నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
#CBNWithCadre#ChandrababuNaidu#AndhraPradesh
మంత్రి హోదాను పక్కనపెట్టి తమ ముంగిటకు వచ్చి, తమలో ఒకడిగా కలిసిపోయి, తమ సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ లో ఒక సరికొత్త ప్రజా నాయకుడిని... అసలైన ఆత్మీయుడిని చూసుకున్నారు ఆ మత్స్యకారులు.
#MatsyakarulaSevalo#NaraLokesh#AndhraPradesh
మూడు రాష్ట్రాల రైతులకు నీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తోన్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలకం. ''తుంగా పానం, గంగా స్నానం'' అనే సామెత ఉంది. తుంగ నది నీరు అంత పవిత్రమైనది.
#TungaBhadraProject#ChandrababuNaidu#AndhraPradesh
ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాధినేతలను.. రాష్ట్రాల్లోని నదులను కూడా ఒకే వేదికపై అనుసంధానం చేస్తూ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఐక్యతకు ప్రతీకగా నిలిచారు - సీఎం చంద్రబాబు నాయుడు గారు.
#TungaBhadraProject#ChandrababuNaidu#AndhraPradesh
ఈరోజు తుంగభధ్ర ప్రాజెక్టు కొత్తగేట్లను ప్రారంభిస్తున్న సందర్భంగా... ఒక ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎవరు బాధ్యతతో ఉంటారు అని చంద్రబాబు గారు, జగన్ లను జనం పోల్చి చూసుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా వదిలేస్తే, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 39 మంది అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసాయి.
#TungabhadraProject
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం కర్నాటక రాష్ట్రం, విజయనగర జిల్లాలో పర్యటించారు. తుంగభద్ర ప్రాజెక్టు స్పిల్ వే కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హోసపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
#TungaBhadraProject#ChandrababuNaidu
#AndhraPradesh