సూర్యాపేట జిల్లా కేంద్రంలో కదం తొక్కిన గులాబీ శ్రేణులు...
సూర్యాపేట జిల్లా ఏర్పడి 10 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దశాబ్ది పండుగ ఉత్సవాలు నిర్వహించారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించి జిల్లా ఏర్పాటు చేసిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన BRS కార్యకర్తలు, పట్టణ ప్రజలు, యువత... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ దీపిక యుగేందర్ రావు, హుజుర్నగర్ నియోజకవర్గ ఇంచార్జి ఒంటెద్దు నరసింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, నంద్యాల దయాకర్ రెడ్డి, సద్దల చెరువు నుండి కొత్త బస్ స్టాండ్ వరకు 2 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించిన శ్రేణులు..
సూర్యాపేట,తుంగతుర్తి హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గల నుండి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు....జిల్లా ఏర్పాటైన తర్వాత ఊహకందని విదంగా సూర్యాపేట అభివృద్ధి జరిగింది.. జగదీష్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేసి జిల్లా కలెక్టరేట్, SP ఆఫీస్, మెడికల్ కాలేజి, ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ SRSP జలాలు , గురుకులాలూ, నియోజకవర్గంలల్లో 6 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి... ఇవి అన్ని నేటి తరం యువతకు విడమరిచి చెప్పిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు....ముందుచూపు దర్శనీత తో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లా లు అభివృద్ధి కి ముఖద్వారాలుగా నిలిచాయి...ముఖ్యంగా సూర్యాపేట జిల్లా అద్భుతమైన అభివృద్ధి జరిగింది...పాలన ప్రజల ముంగిటకు వచ్చింది,, కంటి ముందు అధికారి, ఇంటి ముందు అభివృద్ధితో నూతన జిల్లాల్లో సమ్మిళత అభివృద్ధి జరిగింది....ఏ చిన్న సమస్య వచ్చినా కలెక్టర్ స్థాయి అధికారి ప్రజల వద్దకు వచ్చారు... ఎస్పీ ల నియామకం తో క్రైం రేట్ తగ్గింది.... జిల్లాలో నాయకత్వం పెరిగింది,, తలసరి ఆదాయం పెరిగింది..అధికార వికేంద్రీకరణతో అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాయి.. పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి కి ఇవి ఏవి అర్థం కావు..ఎంతసేపు వ్యక్తిగత ఆరోపణలు ,దోచుకోవడం మీదనే రేవంత్ కి ధ్యాస... నూతన జిల్లా ల ఏర్పాటు అనేది నవ శకానికి నాంది పలికింది... తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది... రేపటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చివాత పెట్టాలి.. బిడ్డ రేవంత్ కేసీఆర్ ఓ చరిత్ర, ఓ ఉన్నత శిఖరం.. ఆయన ఆనవాళ్లు చేరిపేయాలని చూడటం ని మూర్ఖత్వం...
@BRSparty@KCRBRSPresident@KTRBRS@jagadishBRS@BRSParty_News@BRSTechCell
దేశవ్యాప్తంగా ఏకంగా 13.31 కోట్ల ఓట్ల తొలగింపు.. తెలంగాణలోనే 95 లక్షల ఓట్లు ఔట్! ఇది ఓటర్ల సవరణ కాదు, ప్రజాస్వామ్యంపై సర్జికల్ స్ట్రైక్. ప్రజా తీర్పును తారుమారు చేసే కుట్రలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేష్ కుమార్ దిగిపోవాలి.
Nothing is greater than the Constitution of India. And no indian citizen can be stripped of their right to vote
Gyanesh Kumar must go!
No individual is above the institution
This nation has seen many individuals come and go -and it has stayed strong, it has survived beautifully. So why this desperation to protect one man?
How can one man be greater than the rights of 1.4 billion Indians?
Time's up for Gyanesh Kumar and for anyone trying to build a quasi-system that destroys the soul of this great nation
We the BRS party reiterate our demand that Supreme Court needs to to take suo moto cognisance of the irregularities in SIR process and order an independent investigation headed by a sitting judge
Jai Telangana
Jai Hind
ఇక్కడ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ కి బొగ్గు సరఫరా చేసే దిక్కు లేదు గానీ, రాజస్థాన్ లో థర్మల్ పవర్ ప్లాంట్ కడతాం మన సింగరేణి బొగ్గు అక్కడకి సరఫరా చేస్తాం అని అగ్రిమెంట్ చేసుకున్నారు
KBR పార్కు పేరుతో 300 కోట్లు, 3000 చెట్లు నరికేశారు అని రేవంత్ ప్రభుత్వానికి భజన చేసే ఈనాడు పత్రికే చెప్తుంది
వీళ్ళు 1000 కోట్ల ప్రాజెక్ట్ ఆపేసి సేవ్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు
ఈనాడు కవరింగ్ ఎలా ఉందంటే తప్పంతా మొత్తం ఇంజనీర్లదే అట.. రేవంత్ తప్పేం లేదు మరి
కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు!
రైతులకు రోజుకు కనీసం 3 గంటల పాటు కూడా కరెంటు అందించలేని చేతకాని కాంగ్రెస్ సర్కార్.
కరెంటు కోతలతో విసిగిపోయిన రైతన్నలు రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.
Do you guys even exist @TelanganaDGP ?
Open threats by Congress goons in public domain and @TelanganaCOPs seem busy snatching DJs and protecting CM brothers who aren’t even ward members
All this because we are exposing the rampant corruption by CM Family
Everything shall be remembered. If Krishank is harmed, you will be responsible Mr DGP
And yes @RahulGandhi you will be equally responsible for the lawlessness
భూములు దోచుకోవడం అయిపోయింది.. ఇప్పుడు భూముల లోపల ఉన్న సంపద దోచుకొని, వారసత్వ కట్టడాలను కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుంది.
రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం దారుణం.
మీటర్ల కొద్ది లోతులో తవ్వకాలు, బ్లాస్టింగ్స్ చేయడం వల్ల తెలంగాణ శిల్పకళకు ప్రతిరూపం, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లనుంది.
వారసత్వ సంపదను ధ్వంసం చేసే ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.
ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి హాని చేసే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.
మెడికవర్ హాస్పిటల్స్‌తో అక్రమంగా దోచుకున్న వేల కోట్ల రూపాయలను బ్లాక్ మనీని వైట్ గా మార్చుకున్న రేవంత్!
కూతురు అనుముల నైమిషా రెడ్డి - అల్లుడు సత్యనారాయణ రెడ్డికి ఏకంగా రూ. 13,200 కోట్లు దోచిపెట్టిన రేవంత్!
- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS🔥
కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు!
కేసీఆర్ గారి మానవీయ పాలనకు నిదర్శనం కళ్యాణలక్ష్మి పథకం.
ఉద్యమ సమయంలో ఒక గిరిజన తండాలో స్వయంగా చూసిన ఒక సంఘటన ప్రేరణగా ఈ పథకానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్.
తెలంగాణలోని లక్షల కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి సమయంలో కేసీఆర్ మేనమామ లాగా నిలిచాడు... పేద కుటుంబాలకు పెద్ద దిక్కైనాడు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్‌కు తప్ప ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదు.
ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడింది. బాల్య వివాహాలను కూడా తగ్గించింది.
గత పన్నెండేళ్లలో కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా.. పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. కళ్యాణలక్ష్మితో పాటు ఇస్తానన్న తులం బంగారం దేవుడెరుగు, అసలు ఈ పథకమే లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు.
కళ్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చి ఈ రోజుతో 12 ఏళ్ళు నిండిన శుభ సమయాన... లబ్ధిదారులకు శుభాకాంక్షలు.
అనుముల అన్నదమ్ములు, బావమరిది దందాలను
బయటపెడితే రేవంత్ ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతున్నాడు
9వ తరగతి ఫెయిల్ అయిన రేవంత్ తమ్ముడు
కొండల్ రెడ్డి దొంగ ఏరోస్పేస్ కంపెనీ పెట్టిండు.
అమెరికాలో ఉండే రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి..
రూ. 1000 కోట్ల దొంగ పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుండు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Say no to Singareni coal we which costs ₹ 3,800 per ton
Say yes to importing coal from overseas which costs ₹ 9,000 per ton
Another Tuglak decision of Congress Govt
For whose benefit is this being done? Why should the people of Telangana bear this burden?
Telangana has the largest coal blocks in south India; the Singareni collieries that supplies coal to AP, TN and MH
During 9.5 years of KCR Govt, we had provided 24/7 power supply, all generated by TS Genco using Singareni coal
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఓటరు నమోదు కేంద్రాన్ని (హెల్ప్ డెస్క్) ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
తొలిరోజే సతీసమేతంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న జగదీశ్ రెడ్డి.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ:
పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.
ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్ ఈరోజే నోటిఫికేషన్ జారీ చేసింది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎట్లుంది.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పోరాట పటిమ ఎట్లా కొనసాగుతుంది.
ప్రతి పట్టభద్రుడు ఈ విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవాలి.
గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటరు జాబితా పూర్తిగా రద్దయింది.
పాత, కొత్త ప్రతి ఓటరూ తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలి.
రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రతి ఓటరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ప్రారంభించాం.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు.
అందుకోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినం.
విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు.. ఇలా పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలి.