పునరావాస ప్యాకేజీ కోసం 30 సంవత్సరాలుగా ఎదురుచూసాక... ఈరోజు ఒక్కసారిగా కుటుంబంలో అర్హత కలిగినవారందరికీ లక్షల రూపాయల చొప్పున ప్యాకేజీ డబ్బు దక్కేసరికి వారి ఆనందానికి కారణమైన చంద్రబాబుగారికి వేనోళ్ళ కృతజ్ఞతలు అంటున్నారు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు.
#VeligondaProject
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
జూలై 1 నుంచి 5 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన షెడ్యూల్ చూస్తే... కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలతో పాటు ప్రజలకు ఉన్న చిరకాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇస్తున్న ప్రాధాన్యత కనిపిస్తుంది.
#ChandrababuNaidu#AndhraPradesh
జూలై 3 రాయలసీమ ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే రోజు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా రూ.16,350 కోట్ల పెట్టుబడితో, సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రాయలసీమ స్టీల్ ప్లాంటు పునః ప్రారంభం కానుంది.
#RayalaseemaSteelPlant#ChandrababuNaidu#AndhraPradesh
#VeligondaProject
వెలిగొండ పనులను వేగంగా చేయిస్తూనే... మరో పక్క 2,351 నిర్వాసిత కుటుంబాలకు ఒకేసారి రూ.300 కోట్ల పరిహారం జమచేయడంతో ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.12.50 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకూ ప్యాకేజీ మొత్తం జమ అయ్యింది. గతంలో జగన్ కేవలం 96 మందికి పరిహారం ఇచ్చి, మిగతా వాళ్ళు అడిగితే అరెస్టు చేయించాడు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
రాయలసీమ ద్రోహి జగన్
"మాట తప్పను, మడమ తిప్పను" అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు తీవ్ర నిరాశ కలిగించాడు. ముఖ్యంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా, కడప జిల్లా ప్రజలకు ద్రోహం చేశాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతి వద్దన్నారు, మూడు రాజధానులు అన్నారు, మావిగన్ అంటున్నారు, ఇప్పుడేమో అమరావతి పరిరక్షణ పేరుతో రాజధానిలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కుట్రలు ఇంకా కొనసాగిస్తే 29 గ్రామాల ప్రజలు కలిసి వైసీపీ నేతలను బొంద పెడతామని హెచ్చరిస్తున్నారు.
#RythuluAgainstRowdies
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
వెలిగొండకి గొడ్డలి పార్టీ ఏం చేసిందని క్రెడిట్ చోరీ చేయాలి? : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/CLJU7lZQJe
#VeligondaProject
మొన్న శనివారం చంద్రబాబుగారు వెలిగొండ నిర్వాసితులతో సమావేశమై రూ.300 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. బ్యాంకుల నుంచి తమ ఫోన్లకు వస్తున్న సందేశాలను చూసుకుని మురిసిపోతూ "థాంక్యూ సీఎం చంద్రబాబుగారు" అంటూ నిర్వాసిత కుటుంబాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం మరింత బలోపేతంపై ఇరువురు చర్చించారు.
#JobCreatorInChiefLokesh#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
కూటమి ప్రభుత్వంలో రతనాల సీమగా మారుతున్న రాయలసీమ : రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/97Y7vJVMgp
రాయలసీమ ప్రగతికి దిక్సూచి కడప ఉక్కు పరిశ్రమ : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/qHcII2RJ8t
ప్రాణాంతక మద్యం జే బ్రాండ్స్ అమ్మి వేల కోట్లు దోచుకున్న జే గ్యాంగ్‌లో పాత్రధారులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఇక సూత్రధారి జగన్ మిగిలాడు. జే బ్రాండ్స్ స్కాం కింగ్ పిన్ జగన్ అరెస్ట్ అతి త్వరలో జరగనుందా?
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
• ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనది. అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి ..పోలియో చుక్కల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
• దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు రాసిన లేఖలో కోరిన సీఎం చంద్రబాబు
• స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడు.. జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగట్టిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూసి, భగ్నమైన వైసీపీ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే.. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ డిమాండ్
• 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు గారే ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీరందించబోతున్నారు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/erwB6EIPVv
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర స్థాయి వైద్య వ్యవస్థ వరకు డిజిటల్ హెల్త్ రికార్డుల అనుసంధానంతో ‘సంజీవని’ కార్యక్రమాన్ని అమలు చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం.
#Sanjeevani#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu
#AndhraPradesh
గిద్దలూరు నియోజకవర్గం, కృష్ణంశెట్టిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ ద్వారా అందిస్తున్న ఔట్‌పేషెంట్ సేవలు, మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమాలు, బాలికల ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
#Sanjeevani
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh