Arey simple doubt,
Miru ATP leader tho issue unte deal cheskondi, CM ni meet ayyi root problem ni solve cheskondi.
Instead of this, Lokesh ni amma akka ani tidithe miru same umbrella kindhega unnatu
తల్లికి వందనం.. ఒకే ఇంట్లో 12 మంది పిల్లలకు రూ.1.56 లక్షలు
అన్నమయ్య జిల్లా కలకడలో ఓ కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి
ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్లో పడటంతో, వారి సంతోషానికి అవధులు లేవు