TBGKS & కోల్ బెల్ట్ MLAల అభ్యర్థన మేరకు CM KCR గారు పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకి పెంచడం వలన 43,899 మంది కి లబ్ధి చేకూరనున్నది సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చెయ్యాలని సూచించారు దీనంతటికీ కృషి చేసిన గౌరవఅధ్యక్షురాలు కవితక్క గారికి ధన్యవాదాలు
@RaoKavitha