రైతుకి జవాబు, పేదకు ఆశ, వైద్యానికి వెలుగు, విద్యార్థికి భరోసా,అన్నదాతకు ఉచిత విద్యుత్,ఆరోగ్యశ్రీతో ఆరోగ్య హక్కు, మానవత మూర్తి, పనిలో దైవం, ప్రజల మనసుల్లో దేవుడు, నీవు లేవు గానీ,నీ చరిత్ర సజీవం, నీ సేవలు మాకు ప్రేరణ అవుతాయి
మీరు మా హృదయాల్లో చిరకాలం జీవిస్తారు. #YSRLivesOn
వెలగపూడిలో నిర్మిస్తున్న అవినీతి అంతఃపురంపై కొన్ని సూటి ప్రశ్నలు.. చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా?
1. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కాంట్రాక్టును 'SRR ప్రాజెక్ట్స్' సంస్థకు అప్పగించింది మీరు కాదా? దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు వెలగపూడిలో మీ వ్యక్తిగత నివాసాన్ని వాళ్లు కట్టిపెడుతున్నారా? ఇది క్లియర్ కట్‌గా 'క్విడ్ ప్రో కో' కాదా అని ప్రజలు అడుగుతున్నారు.
2. కొత్త అసెంబ్లీ, సచివాలయ ప్లానింగ్ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా... ఇప్పుడు 'జెనిసిస్ ప్లానింగ్' సంస్థ మీ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తోందా? ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇలా వ్యక్తిగత లబ్ధి పొందడం ఏ రకమైన రాజకీయం?
3. వెలగపూడిలో 25 వేల గజాల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ నం.37ను గజం రూ.7,500 చొప్పున కొని, దానికి అతుక్కుని ఉన్న ఫ్లాట్ నం.39ను మాత్రం కేవలం రూ.5,750కే ఎలా కొన్నారు? ఒకే చోట, పక్కపక్కనే ఉన్న ప్లాట్లకు ఇంత భారీ ధర వ్యత్యాసం ఎలా సాధ్యమో మీరే చెప్పాలి.
4. వరల్డ్ బ్యాంక్‌కు ప్రభుత్వం ఇచ్చిన అధికారిక రిపోర్టుల్లో ఆ భూముల విలువ గజం రూ.50,000 అని చెప్పారు. మరి మీకొచ్చేసరికి ఆ విలువలో కేవలం 10% ధరకే, అంటే రూ.5,750 నుండి రూ.7,500 లోపే ఆ భూములు ఎలా దక్కాయి?
5. ఇందులో ఏది నిజం బాబు గారు? నిధుల కోసం వరల్డ్ బ్యాంక్‌కు తప్పుడు లెక్కలు చూపించారా? లేదా మీ పవర్ ఉపయోగించి మార్కెట్ వాల్యూ కంటే ఇంత తక్కువ ధరకు భూములు నొక్కేశారా?
నిజంగా మీ వైపు తప్పు లేకపోతే.. ఈ వెలగపూడి భూములు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఈ లగ్జరీ ఇళ్ల నిర్మాణాలపై స్వతంత్ర న్యాయ విచారణకు మీరు సిద్ధమా?
లేకపోతే ఎవరొకరి మనోభావాలు దెబ్బతిన్నాయ్ అని మాపై మరో కేసు పెడితే మేమేం చేయలేం మీ ప్రభుత్వంపై తిరిగి పోరాడటం తప్పా....!
Hyderabad 📍
Helmet లేదని ఆపిన ట్రాఫిక్ పోలీసులు
గొడవకు దిగిన మహిళ
మంచి విషయం ఏంటంటే, అతి చేస్తున్న మహిళకు ,,తోటి ముస్లిం వ్యక్తి కూడా సపోర్ట్ చేయలేదు 🙏🫡
రామాయణాన్ని మహాభారతాన్ని వక్రీకరించారని అన్నగారు NTR ను విమర్శించే ఇతను
ద్రౌపది నీ వలువలు వలువలు గా వలిస్తే,
అని పొద్దున్న లేస్తే సుద్దులు చెప్పే అనంత శ్రీరామ్
మరీ వారానికి వేయి, నాకోసం దాయి
అనే లిరిక్స్ ఎలా రాసావు రా 🤮💦
బయటికి వచ్చి నీతులు చెప్తాడు మళ్ళీ
చిన్న పిల్లలు ఈ పాటలు చూస్తే ఎలా రా EP
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుంది.
పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ చేస్తూ ఆ కొండపై ఉన్న అత్యంత పురాతనమైన ధర్మలింగేశ్వరస్వామి దేవాలయం ఆనవాళ్లు చెరిపేస్తున్నారు.
#SadistChandrababu#TDPScams#AndhraPradesh#JaganannaConnects
మీరు అప్పులు చేస్తే నేమో సంపద సృష్టి అంట.. జగన్ గారు అప్పులు చేస్తే నేమో అప్పుల కుప్ప అంటా!
ఈ మధ్య ఓ పేపర్లో చదివా.. రూ.4 వేల కోట్ల రుణ సమీకరణ అని. జగన్ గారు తెచ్చారనుకుంటే అప్పుల మోత అని అదే పేపర్లో రాస్తారు.-కురసాల కన్నబాబు
मेरी माँ को बहुत डर था की मुझे ये सरकार जेल में डाल देगी। इस देश में उस हर माँ को ये डर होता है जब उनका बच्चा इस सरकार के ख़िलाफ़ आवाज़ उठाता है।
कब तक हम इस सरकार से डर कर जियेंगे?
#cjpprotest
తెలంగాణ వచ్చిందనే దుఃఖంతో పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల శిఖం భూమిని కొన్నారు.
కొడికుంట చెరువులో 10 ఎకరాల శిఖం భూమిని.. రిజిస్టేషన్ చేసే టైంలో 3 ఎకరాలు శికం, 7 ఎకరాలు మాగాణి అని రాశారు. కానీ అది తప్పు.
మొత్తం 10 ఎకరాలు శికం భూమినే. మీరు ప్రభుత్వానికి వాపస్ ఇచ్చేయండి.. ముందు కంచె తొలగించండి – కవిత
धर्मेंद्र प्रधान इस्तीफ़ा दो!
शिक्षा मंत्री को हमने चुन कर भेजा है, हमारे टैक्स से उनको तनख्वाह मिलती है!
उनके शासन काल में करोड़ों युवाओं का भविष्य अंधकार में है।
cockroach आ रहे हैं, धर्मेंद्र प्रधान जा रहे हैं!
#cjpprotest#CockroachJantaParty#CJP#AbhijitDipke#delhi
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది.
అర్థం అయిందా?
#Justasking
పోలవరం... పచ్చ ముఠాకు పలహారం
పిండి కొద్ది రొట్టె - బిస్కెట్లకొద్దీ భజన
జాతి మీడియాతో పాటుగా వారి బంధువులకూ భారీ లబ్ధి
పత్రిక ముసుగులో పచ్చ పార్టీకి ఊడిగం చేసినందుకు.. అంచనా వ్యయం పెంచి మరీ నజరానా
Note :- పోలవరం పచ్చ ముఠాకు ATM లా మారిందని..గతంలో ప్రధాని మోడీ గారు అన్నారు