ఒక కాన్ఫిడెంట్ డిబటెంట్ టాలెంట్, మంచి సాహిత్యం, చెవులకింపైన సంగీతం, అచ్చమైన తెలుగు సంభాషణలు, నిజమైన లొకేషన్లు, వెచ్చని సినిమాటోగ్రఫీ, ఇంకా మంచి నటుల టాలెంట్ అన్నీ ఒక లోతులేని కథతో వ్యర్థం అయిపోయాయి.
గుంటూరులో అమానవీయ ఘటన
మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసిన టీడీపీ నాయకుడు
కృష్ణబాబు కాలనీలో ఈనెల 15న ఇంటి ముందు కుళాయి నుండి మోటార్ ద్వారా నీళ్ళు పట్టుకుంటున్న మహిళతో వాగ్వాదానికి దిగిన 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి
మహిళను ఆమె కుటుంబసభ్యుడిని వెంటపడి కొట్టి.. ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసిన వెంకటరమణమూర్తి, అతని సోదరి
వదిలి పెట్టాలని వేడుకున్నా కనికరించకుండా దాడి చేసిన టీడీపీ నాయకుడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
వెంకటరమణమూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి
బాధితురాలి ఫిర్యాదుతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Happy Birthday to the one and only “Mandakini”… 🤗🤗🤗 Have the most amazing year ahead PC… Sending you lots of love and wishing you happiness always!!! ♥️♥️♥️
#VARANASI@priyankachopra
RAO BAHADUR...It isn’t just a film that grabs you by the collar but one that gets under your skin!!! Strange, beautiful & intensely dramatic. @mahaisnotanoun builds a stunning world... @ActorSatyaDev takes over that world like only he can!!! @DeepaThomasss shines with a beautifully nuanced performance... The terrific cast and outstanding technical team supported the film brilliantly!!! Extremely proud of the entire team...
Can't wait for you all to witness #RaoBahadur and his madness on the big screens from July 3rd!!! 🤗🤗🤗
నేటి పత్రికా శీర్షికలు👇
1. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసి చంపిన కాబోయే భార్య.
2. సహజీవనాన్ని వ్యతిరేకించిన తల్లిని, తండ్రిని, చెల్లిని హతమార్చిన యువతి.
3. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలను వాతలు పెట్టి, తోలు ఊడేలా చావగొట్టిన తల్లి.
ఈ ఘోరమైన ఘటనలు కేవలం ఒంటరి సంఘటనలు కావు; ఇవి స్త్రీలలో పెరుగుతున్న విచ్చలవిడితనానికి స్పష్టమైన సంకేతాలు. ఆడది బరితెగింపుకు అలవాటుపడితే కుటుంబాలు మరియు సమాజం సర్వనాశనం అవుతాయి అనేది నిర్వివాదాంశం. దీనికి మూలకారణం స్త్రీవాదం. అది సమాజానికి పెను ముప్పు లా, మహమ్మారి లా దాపురించింది.
#Feminism
#Feminism_Is_Toxic