*మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి ��్రీ @PawanKalyan గారు✅
•రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు
•స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🙌💥
@PrasannaNalle@APDeputyCMO@PawanKalyan Meeku mee party dandam ra babu 🙏 ika nundi denilo participate avanu abhiman tho vote lu veyincha eroju emo ee secularism political game lu play chestunaru first time I felt bad 😞 choosing a wrong person as my idol
#Devara గొప్ప సినిమా ఏమీ కాదు, దాంట్లో డిబే��ే లేదు.
కానీ ఒక సెక్షన్ 'ఆచార్య' కన్నా దారుణమయిన సినిమా కొరటాల తీసినట్టు సోషల్ మీడియా లో, WhatsApp గ్రూప్స్ లో ఒకటే negative campaign నడిపారు.
ఇది ఇండియా లోనే కాదు అమెరికా లో వాట్సాప్ గ్రూప్స్ లో ఒక వార్ లాగ ఆడ, మగ తేడా లేకుండా చేయడం ఆశ్చర్యం.
కొంతమందికి genuine గానే నచ్చి ఉండక పోవచ్చు కానీ ఇంత ఉదృతమైన క్యాంపెయిన్ చేయడానికి అదేమీ Cringe, రొట్ట టైప్ అయితే కాదుగా.
రేపు అల్లు అర్జున్ #Pushpa2 కి కూడా ఇదే threat ముంచి ఉ��ది.
కానీ #Devara ఇండియా , ఓవర్సీస్ రన్ చూస్తే అల్లు అర్జున్ రిలాక్స్ అయిపోవచ్చు!
#FanWars
#news@AnilRavipudi@sahugarapati7 ల
భగవంత్ కేసరి కథ హక్కులను మంచి రేటుకు తీసుకున్నారు..తమిళ సూపర్ స్టార�� విఙయ్ సినిమా క��సం.
..
సైమా..ఐఫా అవార్డులు అందుకున్న తరువాత
ఇది హాట్రిక్ హ్యాపీనెస్ ఈ సినిమా టీమ్ కు
.
@JanaSenaParty Oreyi meku emaina picha aa issue false ani telsina malli enduku ee propoganda pk ilanti wrong track eli political future end cheskuntadu ani anukoled kallo kuda