I wrote 4 books Money Purse part 1 reprinted 17 times, part 2 - 10 times & part 3 seven times on Money Management in Telugu. Health Planner released in Dec 25
భగవంతుడు ఎవ్వరినీ ఊరికే మన జీవితంలోకి పంపడు.
కొందరు-
ఉపయోగం కోసం,
ఉపదేశం కోసం..
ఉపద్రవంలా వచ్చి ఉపయోగ పడే పాఠం నేర్పిస్తారు.
ఆత్మీయులు ఆనందాన్నిస్తారు. వ్యతిరేకులు మన ఎదుగుదల కు కావాల్సిన అగ్నిని పెడతారు. పాఠం చెప్పినా, గుణ పాఠం చెప్పినా..అందరూ అవసరమైన వారే.
జై శ్రీరామ్
North America Telugu Society (NATS) is bringing a session on Financial Planning: Balancing Money & Life with the "Money Muni" Sri Vanga Rajendra Prasad!
Sunday, March 22nd
• Time (US): 8:30 AM – 9:30 AM PST 🇺🇸India: 9:00 PM – 10:00 PM IST https://t.co/WMdgUVIPa3
Money Purse Health Planner Book available for Rs 100 in Hyderabad Book fair and also in our VangaWealth Pvt Ltd office. Ph 99088 94532 Vanga Sai Srikar
Money Purse book మొదటి పేజీ లో మీ color photo & address కావాలా? contact 9494 60 6464.
ఎందరో సహృదయులు 100, 200 సంఖ్యలలో తీసుకొని ఇతరులకు బహుమతిగా ఇవ్వడం వల్లనే 17 వ print. 🙏😌
Money Purse 17th edition Reprint కి వెళుతోంది. ఇన్ని... సార్లు Reprint కు కారణం- ఎంతో మంది సహృదయులు 100, 200, 1000 సంఖ్యలలో తీసుకొని ఇతరులకు బహుమతిగా ఇవ్వడం వల్లనే.
Reprint చేస్తోన్న ప్రస్తుత సమయం లో కావాల్సిన వారికి, మనీ పర్స్ మొదటి పేజీ లో మీ color photo, address తో లభిస్తుంది