వైరల్ అయ్యేందుకు ప్రయత్నించిన ఒక యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ఫ్లైఓవర్‌పైకి ఎక్కి కింద వెళ్తున్న చెత్త ట్రాక్టర్‌పై దూకేందుకు ప్రయత్నించాడు.
అయితే అది మిస్ అయ్యి ట్రాక్టర్‌పైన కాకుండా కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
#viralvideo#RTV
స్వేచ్ఛా గాలి పీలుస్తున్న ప్రతి క్షణానికీ కారణమైన వీరులను స్మరించుకుంటూ… అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
#IndependenceDay#IndependenceDay2025