@KalyanRC_777 నువ్వు ఎలాగైనా అనుకో ... మాకు వచ్చిన నష్టం లేదు... మీ సినిమా బాగుంది అని నిరూపించుకోవడానికి ఎప్పుడో వచ్చిన ఇతర హీరో సినిమాని నెగెటివ్ చేయాలా...
1000Cr Poster వేసుకోండి , ఎవరు వద్దని అన్నారు... లేకపోతే #పుష్ప2 కలెక్షన్స్ కొట్టినట్లు పోస్టర్ వేసుకోండి ఎవరు వద్దన్నారు...
మొదటి 20CR,28CR,40CR,50CR,100CR
200CR,250CR,450CR,1250CR ఈ ఫీట్ ని చిరంజీవి కన్నా ముందే అందుకున్నాడు ఎన్టీఆర్ అన్న
1st 50 రోజులు, 100, 175 రోజుల్లో కూడా చిరంజీవి కన్నా ముందే ఎక్కువ కేంద్రాల్లో అందుకున్నాడు NTR
45 సంవత్సరాల క్రితం సినిమాల్లోకి వచ్చి ఏం పీకాడు రా బాస్ గాడు ?