మనం రోజూ తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. వాటిలో ఎలక్ట్రోలైట్స్ ఎంతో ముఖ్యమైనవి.
శరీరంలో నీటి సమతుల్యత నుంచి గుండె, కండరాలు, నరాల పనితీరు వరకు ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
సరైన ఆహారం, తగినంత నీరు, ఆరోగ్యకరమైన అలవాట్లు... ఇవే ఆరోగ్యానికి బలమైన పునాది.
#NTRTrust #HealthAwareness #HealthyLifestyle #Electrolytes #Nutrition #Wellness #StayHealthy #HealthAwareness #HealthyLifestyle #TeluguHealth #NTRTrust #HealthyLifestyle #PublicHealth #healthtips #healthtipsdaily #healthtipsoftheday #healthtipsforyou
At Excel Civils Academy, every student is family. Today, we had the joy of celebrating one of our student's birthday in the presence of our respected Director Sir, and COO Sir. Their blessings, encouragement, and personal interaction made the day truly memorable and inspiring.
Behind every successful blood transfusion is a caring nurse.
At NTR Trust Blood Centres, our nurses don't just provide care—they bring hope, comfort, and strength to thousands of patients and families.
If you're a https://t.co/FRyrBCirLT Nursing or GNM graduate, we'd love to welcome you to our team.
Vijayawada & Anantapur
Best in the Industry Salary
[email protected]
9885995945
Join us. Care with compassion. Save lives with purpose.
#NTRTrust #NTRBloodCentres #HiringNurses #HealthcareHeroes #NursingJobs #CareerOpportunity #MedicalJobs #BloodCentre #ServeHumanity #SaveLives
Some journeys leave footprints not on the road, but in our hearts. My time in Kuppam has been one such journey.
Over these past few days, I witnessed dreams in the eyes of children, determination in the hands of women, and resilience in every family I met. Each conversation reminded me that hope is strongest when we stand together.
The warmth, affection, and trust I received from the people of Kuppam touched me deeply. I am carrying back not just memories, but countless stories of courage, aspiration, and inspiration.
Kuppam has always held a special place in my heart, and this visit strengthened that bond even further.
Thank you for your love, your kindness, and for reminding me that every step taken together brings us closer to a brighter tomorrow.
#kuppam
#AndhraPradesh
ఎన్టీఆర్ సుజల ప్రతి చుక్కలో ఆరోగ్య భరోసా
▪️ఎన్టీఆర్ సుజల దాహాన్ని మాత్రమే కాదు.. జీవితాలను కూడా కాపాడుతోంది.
▪️స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో ఎన్నో కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, నమ్మకం పెరిగాయి.
▪️5.15 లక్షల మందికి పైగా జీవితాల్లో మార్పుకు ఎన్టీఆర్ సుజల తోడైంది.
#NTRTrust #NTRSujala #WaterForLife #SafeDrinkingWater #EveryDropMatters #HealthForAll #HealthyCommunities #TransformingLives
మహిళా సాధికారతే సమాజానికి బలమైన పునాది అనే నమ్మకంతో, ఆత్మవిశ్వాసమే మహిళల అసలైన ఆభరణం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్న భువనమ్మ.. కుప్పం నియోజకవర్గంలో స్వయం ఉపాధికి చేయూతనందిస్తూ మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు.
#NaraBhuvaneswari
#weworkthetalk
#NTRTrust
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను ఎంతో నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. నన్ను మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి, ఈ 29 ఏళ్ల ప్రయాణంలో మేము ప్రజలకు ఏం అవసరమో అదే చేయడానికి కృషి చేశాం.
మా సీఈఓ కుమార్ గారు చెప్పినట్లుగా, కుప్పంలోకి వచ్చినప్పుడు ఇక్కడి మహిళల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే ఆలోచన పుట్టింది.
మనం చేసే సహాయం వల్ల మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనేదే నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే.
#NaraBhuvaneswari
#NTRTrust
#weworkthetalk
Humanity Knows No Boundaries
Two generous donors came forward to donate blood at the NTR Memorial Trust Blood Centre, Tirupati, bringing hope to children living with Thalassemia who depend on regular blood transfusions.
Their selfless act is a powerful reminder that every blood donation has the potential to save a life and bring a smile to a child in need.
One donation can make a lifetime of difference. Be a donor. Be someone's hope.
#NTRTrust #NTRMemorialTrust #BloodDonation #DonateBloodSaveLives #ThalassemiaCare #EveryDropCounts #VoluntaryBloodDonation #Hope #SaveLives #Tirupati
మీ కళ్లలో కనిపించే మార్పులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు!
మన కళ్లలో కనిపించే చిన్న చిన్న మార్పులు కూడా శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.
కళ్లు ఎర్రగా ఉండటం – అలర్జీ లేదా ఇన్ఫెక్షన్
కళ్లు పసుపు రంగులో కనిపించడం – కాలేయ సమస్యలు
మసకగా కనిపించడం – మధుమేహం లేదా ఇతర సమస్యలు
రాత్రివేళల్లో సరిగా కనిపించకపోవడం – విటమిన్ A లోపం
సమతుల ఆహారం తీసుకోండి
తగినంత నీరు తాగండి
UV రక్షణ కలిగిన కళ్లద్దాలు ఉపయోగించండి
క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోండి
మీ కళ్లలో ఏవైనా అసాధారణ మార్పులు గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించండి.
#NTRTrust #EyeHealth #HealthyEyes #EyeCare #VisionCare #HealthAwareness #PreventiveHealthcare #HealthTips #TeluguHealth #Wellness #PublicHealth #NTRMemorialTrust #NTRTrust #HealthAwareness #FiberRichFoods #HealthyEating #HealthyLifestyle #Nutrition #Wellness #EatHealthy #HealthTips #HealthAwareness #DigestiveHealth #StomachHealth #HealthyLiving #PreventiveHealthcare #HealthAwareness #HealthyLifestyle #TeluguHealth #NTRTrust #HealthyLifestyle #PublicHealth #healthtips #healthtipsdaily #healthtipsoftheday #healthtipsforyou
తల్లిదండ్రులపై ఎప్పటికీ పూర్తిగా ఆధారపడకండి. వారు మిమ్మల్ని చదివించి, ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ ఋణాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత స్వయంగా కష్టపడి సంపాదించి, తిరిగి మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత
#ParentsFirst #RespectParents #Gratitude #SelfMade #WorkHardDreamBig #FamilyValues #YouthInspiration #LifeLessons #Responsibility #NaraBhuvaneswari
நகைச்சுவை கலந்த பேச்சால் புன்னகையை மலரச் செய்து... அன்பான அணுகுமுறையால் குப்பம் மக்களின் இதயங்களை வென்ற புவனம்மா.
చలోక్తులతో నవ్వులు పూయించి.. ఆప్యాయతతో కుప్పం ప్రజల హృదయాలను గెలుచుకున్న భువనమ్మ
#Kuppam#Andhrapradesh#NaraBhuvaneswari
విజయవాడ, కర్నూలు, ఉత్తరాఖండ్, కేరళ వంటి ప్రాంతాల్లో వరదలు సహా ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు అండగా నిలిచి, సహాయక చర్యలు చేపట్టాం.
అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో కోట్ల రూపాయల విలువైన ఉచిత వైద్య సలహాలు, మాస్కులు, ఆహారాన్ని పంపిణీ చేశాం. ఆక్సిజన్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో రూ.1.50 కోట్ల వ్యయంతో మూడు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. వాటిలో ఒకటి కుప్పంలో ఏర్పాటు చేయబడింది.
ఇప్పటివరకు సుమారు 22 లక్షల మందికి రూ.15 కోట్ల విలువైన మందులు, ఆహారాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందజేసి అండగా నిలిచాం.
అదే విధంగా, న్యూట్రిఫుల్ యాప్ ద్వారా 10 లక్షల మందికి వ్యక్తిగత డైట్ ప్లాన్లు అందిస్తూ, ఆధునిక సాంకేతికతతో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం.
_ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ ( రిటైర్డ్) గారు.
#NTRTrust #NTRMemorialTrust #NaraBhuvaneswari #SkillDevelopment #Kuppam #WomenEmpowerment #SelfEmployment #CommunityDevelopment #SocialImpact
తలసేమియాతో పోరాడుతున్న ప్రతి చిన్నారికి జీవనాధారంగా నిలుస్తోంది NTR మెమోరియల్ ట్రస్ట్...
మీ భాగస్వామ్యం వారికి కొత్త ఆశను అందిస్తుంది.**
**మీ రక్తదానం... ఒక చిన్నారి జీవితాన్ని నిలబెడుతుంది.**
** మీ చేయూత... వారి చికిత్సకు అండగా నిలుస్తుంది.**
**రండి... మనమందరం కలిసి ప్రతి చిన్నారి జీవితంలో ఆశను నింపుతూ, ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిద్దాం.**
#NTRMemorialTrust #ThalassemiaAwareness #BloodDonationSavesLives #DonateBloodSaveLives #GiftLife #HopeForChildren #SupportThalassemia #EveryDropMatters #SaveLittleLives #BeTheChange
స్వయం ఉపాధి చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అలాగే చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను, దివ్యాంగులకు ట్రైసైకిళ్లను, వినికిడి లోపం ఉన్న పలువురికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు.
#NTRTrust #NTRMemorialTrust #NaraBhuvaneswari #SkillDevelopment #Kuppam #WomenEmpowerment #SelfEmployment #CommunityDevelopment #SocialImpact #NTRLegacy #WeWorkTheTalk
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఒక సంస్థ కాదు.. ఇది అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు ప్రతిబింబం. "సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు" అని నమ్మిన ఆ మహనీయుని ఆశయాలకు అక్షరరూపం ఇవ్వడమే ఈ ట్రస్ట్ లక్ష్యం.
ఆ లక్ష్య సాధన కోసం మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1997లో ఈ ట్రస్ట్‌ను స్థాపించారు. 1997 నుంచి 2026 వరకు సాగిన ఈ 29 ఏళ్ల ప్రస్థానం.. సేవ, సంకల్పం, సమాజాభివృద్ధికి అంకితమైన ప్రయాణం.
_ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ @ceontrtrust
కె. రాజేంద్రకుమార్ ఐపీఎస్ ( రిటైర్డ్) గారు.
#NTRTrust #NTRMemorialTrust #NaraBhuvaneswari #SkillDevelopment #Kuppam #WomenEmpowerment #SelfEmployment #CommunityDevelopment #SocialImpact #NTRLegacy #WeWorkTheTalk