మన నందమూరి తారక రాముని @tarak9999 జన్మదినం సందర్బంగా
ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ మరియు అనంతపురము జిల్లా ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అభిమాన సోదరులందరు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకుంటూ
#Ntrgcf#HBDNTR
సింహాద్రి సినిమా రీ- రిలీజ్ షో ద్వారా వచ్చినా అమౌంట్ ని వివిధ కారణాల వల్ల ఇబ్బందులకు గురైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉన్నటువంటి 13 మందికి మూడు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది....
@tarak9999@ntrgcfoundation#TeamLNC#TeamNarendraChowdary#LNChowdary9999 #Tarak #NTR
అనంతపురం జిల్లా మరియు సత్య సాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక
ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ వారు, ఆర్డీటీ సంస్థ తో కలిసి పేద ప్రజల కోసం కృత్రిమ కాలు ఉచితంగా ఇవ్వబడును.
కావలసినవారు మీ ఫుల్ ఫోటో, ఆధార్ కార్డు, మరియు మీ ఫోన్ నెంబర్ ను ఈ కింద నెంబర్ కు పంపించగలరు.
9856659999
తారక రాముని@tarak9999జన్మదిన సందర్బంగా అర్డీటీ వారి సహకారంతో ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాళ్ళు ట్రేయి సైకిల్ వాకింగ్ స్టిక్స్ అందచేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఆర్డిటి డైరెక్టర్ విశాలా ఫెర్రర్ గారు&ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి గారు
Hearing great things about #Bimbisara. It feels good when people enjoy a film with the sort of enthusiasm we felt while watching it for the first time.