ఇందిరమ్మ ఇల్లు రాలేదనే బాధతో సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి దిగింది. తాడ్వాయి గ్రామానికి చెందిన ఆమెకు మంజూరైన ఇల్లు వేరొకరికి కేటాయించారనే ఆవేదనతో కలెక్టర్ ముందే పురుగుల మందు తాగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.
#Suryapet#IndirammaIllu
డిలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా.. పత్రాలకు నిప్పంటించిన సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేసి.. నిరసనగా బిల్లుకు సంబంధించిన పత్రాలను చింపి నిప్పంటించారు.
#MKStalin#DMK#DelimitationRow#TamilNaduPolitics#BJP
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు భారత్ రాష్ట్ర సమితి పార్టీ గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ బంద్‌లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన కేసులో బాధితురాలిపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. నడిరోడ్డుపై కర్రతో దాడి చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
#Janasena#AravaSridhar#RailwayKoduru#APPolitics#BreakingNews
𝟴𝟬𝟬𝟬+ 𝗱𝗮𝘆𝘀 𝗼𝗳 𝘂𝗻𝘄𝗮𝘃𝗲𝗿𝗶𝗻𝗴 𝗰𝗼𝗺𝗺𝗶𝘁𝗺𝗲𝗻𝘁 𝘁𝗼 𝘁𝗵𝗲 𝗻𝗮𝘁𝗶𝗼𝗻 🇮🇳
From grassroots leadership to global recognition — a journey defined by vision, determination, and transformation.
#8000DaysOfModi#NewIndia#Leadership#Governance#NewsTAP
𝐁𝐢𝐠 𝐖𝐢𝐧𝐬 𝐟𝐨𝐫 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡! 🚀
From the rising skyline of Amaravati to groundbreaking educational reforms, AP is making major strides in infrastructure and innovation. Here’s a quick look at the top 5 developments shaping the state’s future
#AndhraPradesh
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐢𝐬 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐦𝐨𝐯𝐞! 🚀
From massive global investments to cultural revivals, here are the top 5 highlights making waves across the state this week:
#TelanganaNews#Hyderabad#Growth#NewsTap#Progress