అనారోగ్యంతో బాధపడుతున్న 'గబ్బర్ సింగ్' ఫేమ్ రమేష్ పరిస్థితిపై ఎమ్మెల్సీ నాగబాబు గారు స్పందించారు. రమేష్ కుటుంబానికి వెంటనే రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా, జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
#NagaBabu#PawanKalyan#NMedia#NMediaNews
🚨 N Media News Updates 🚨
MLC Naga Babu responds to AP Deputy CM Pawan Kalyan's health condition!
MLC Naga Babu garu provided a key update on Deputy Chief Minister Pawan Kalyan's health, confirming that he is on the road to recovery and Joined his public and official duties.
భర్త పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం తిరుమల మెట్లెక్కిన అన్నా లెజినోవా!🙏👏
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ విజయవంతం కావడంతో, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అలిపిరి నడక మార్గాన కాలినడకన తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా.
#AnnaLezhneva#PawanKalyan#Tirumala#NMedia
The most famous "Ayyagare"...
Finally met his favourite "Ayyagaru." ❤️
A moment worth every celebration... and one that will be remembered for a long time 🫶🏻
@AkhilAkkineni8#Nagaraju#Lenin#BlockbusterLenin