AP Deputy CM @PawanKalyan garu is receiving widespread appreciation across India for his innovative seed balls initiative.
The aim is to promote greenery in barren lands, hills and difficult-to-access forest areas through this simple, eco-friendly method.
హాఫ్ కట్ వీడియోలతో ఫేక్ నేరేటివ్ నడపొచ్చు…కానీ అది సమస్యకు పరిష్కారం కాదు.
ఉద్యోగులతో మాట్లాడితే మెరుగైన పరిష్కారాలు వస్తాయి.
జగన్‌లా “మావిగుణ్” అంటూ దేశమంతా ట్రోల్ అయ్యేలా చేయమంటావా?
#Republic Producer:
"#PawanKalyan Garu INFORMED us and the director about his SPEECH before the #Republic event and asked for our APPROVAL.
We had NO OBJECTION. In fact, his COMMENTS on the government's ticket pricing and film policies gave the film MORE PUBLICITY"
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలపై అధికారులు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణం అని కార్మికులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నిర్వహణా లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు ఉన్నారు.
(1/2)
Hi @eyrahul
వేసినా ట్వీట్ డిలీట్ చేస్తే సరిపోదు, నువ్వు అడిగినా ప్రశ్న కి మేము మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చాం మరి నువ్వు కూడా దానికి సమాధానం ఇవ్వాలి కానీ అతి తెలివి ప్రదర్శిస్తే ఎలా?
బాధ్యత లేకుండా రోడ్ల పక్కన మూత్రం పోసినట్టు కాదు ప్రశ్నించటం అంటే 👍
జై భారత్
జై హింద్
#VizagSteelPlant అగ్ని ప్రమాద ఘటన బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం #PawanKalyan
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు. క్షతగాత్రులకు రూ.10 లక్షల.
మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అని 32మంది ప్రాణత్యాగం చేశారు. ఇందులో తెలంగాణ వారి త్యాగాలు కూడా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదనేదే మా ఆకాంక్ష.
డిప్యూటీ సీఎం #PawanKalyan కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదంలో ఇద్దరు జనసైనికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
జనసైనికుల మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
Greetings to the team of #Peddi for the much-deserved success.
To every single actor and technician who played their part in Peddi's journey, Best Wishes and many more to come.
Deputy CM @PawanKalyan visited the Visakhapatnam Steel Plant accident victims at KIMS Hospital and directed doctors to ensure the best medical care. He also assured full support to the affected families.