@naralokesh Good effort Lokeshgaru keep it up. Traffic is a major threat for future generations.we have to plan inadvance other wise it is very difficulty. 🌹🎉👍🏻
@naralokesh
Sir Lokeshgaru since evening power cut in muralinager Varma complex area.Visakhapatn. No body is responding
All officers mobiles switchedoff. Please lookinto this.
₹300 crores of public money spent on a 2-hour International Yoga Day show? That’s not yoga,that’s fiscal acrobatics. Imagine the hospitals, schools, or jobs that could’ve used that funding.
#Priorities
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అసమాన రాజకీయాల్లో...అనితర సాధ్యమైన పేరు.
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి స్వపక్షము విపక్షం అని లేకుండా అజాతశత్రువుగా..అందరికి సుపరిచితం గా ఉన్న నాయకుడు మన గోరంట్ల.
మార్చ్ 15 1947 న గుంటూరు జిల్లా నరసాయ పాలెం లో శ్రీ వీరయ్య చౌదరి అనసూయమ్మ ల నిండు గర్భాన ఉదయించిన బుచ్చన్న సుదూర ప్రాంతాలకి కాలి నడకన వెళ్లి విద్య ని అభ్యసించి,అప్పటి పరిస్థితుల దృష్ట్యా కమ్యూనిస్టు భావాలకి ఆకర్షితులయ్యారు.
పెద్దల సూచన మేరకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల లో విద్య ని అభ్యసించి బిఎస్సి పట్టా పొందారు..ప్రేమ,ఆప్యాయత,అనురాగం అనే మూడు ముళ్ల బంధం తో శ్రీ ఝాన్సీ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు మన గోరంట్ల.
ఎన్నో విభిన్న పరిస్థితులు తరువాత అన్న నందమూరి తారకరామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ లో చేరి ఆ రామునికి లక్ష్మణుడి లాగా అన్న ఎన్టీఆర్ చెంత ఉన్నారు.
"నేను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తా" అని నమ్మి అధికారం వున్నా..అధికారం లేకున్నా..తెలుగుదేశం పార్టీ పురోగతి ని ఎల్లపుడు ఆశించారు మన గోరంట్ల.
నిరంతరం నిరాడంబరత ని ప్రదర్శించే గోరంట్ల ప్రజా సమస్య లు పై ఎప్పుడు విల్లు ఎక్కు పెడుతూనేవుంటారు..
రాష్ట్రం అంతటా వ్యతిరేక పవనాలు వీచిన సందర్భంలో సామాజిక బలం లేని ప్రాంతాల్లో కూడా తాను చేసిన అభివృద్ధి చూసి ప్రజాస్వామ్య వ్యవస్థ సాక్షి గా ఎన్నుకున్నారు..ప్రజలు..
నాయకుడిగా మీ ప్రయాణం అజరామరం...
Hats off GBC
The loyality leadership 🙏🏻
ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట
• టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది.
• వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది.
• 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
• అందులో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
• మూడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది.
• రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.
• పార్టీలో మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది.
• యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది.
• టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నేతలూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరోసారి స్పష్టమైంది.
#TDP
#TDPMLCCandidates
#AndhraPradesh