@prakashraaj
నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీ స్థాయికి మించి ఆలోచిస్తున్నావ్. నీకంటే పెద్ద వాళ్లను విమర్శించి నీ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నావ్, కానీ నిజం ఏంటంటే నీకు అంత సీన్ లేదు, అంత స్థాయి లేదు. నువ్వు ఒక మంచి నటుడివి కావచ్చు, కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు. నీ క్యారెక్టర్ ఏంటో, నీ గతం ఏంటో, నీ వ్యవహార శైలి ఏంటో చాలామందికి తెలుసు.
ఇతరుల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ బతుకు ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీ ఆత్మసాక్షి నీ గురించి ఏమంటుందో తెలుసుకో. ఆ తర్వాత ఇతరుల మీద తీర్పులు ఇవ్వడానికి ప్రయత్నించు. విమర్శించడం చాలా సులువు, కానీ విమర్శించే స్థాయి, నైతిక అర్హత ఉండటం చాలా ముఖ్యం.” 🔥👊🏻