Can you believe this is a railway station? Surprising, isn’t it? This is Eluru Railway Station. Glad to see Indian Railways reaching international standards. Adding a touch of our culture would make it even more beautiful. @RailMinIndia
Attended a powerful training session today on our government’s milestones at TDP National party office , Mangalagiri . Meeting the veteran leaders who built this party from the ground up is always a humbling experience.
Power-packed day at KVSR Siddhartha Pharmacy College!
Truly honored to share the dais with two visionaries Dr. Ramesh Babu garu (MD, Aster Ramesh Hospitals) and Sri Rajaiah garu (President, Siddhartha Academy).
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో నిర్వహిస్తున్న ‘బొమ్మల మేళా’ రెండో రోజు వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే శ్రీ Vasantha Krishna Prasad అన్నగారు, కలెక్టర్ Lakshmisha గారు, Kesineni Chinni అన్నగారు మరియు కూటమి నాయకులతో కలిసి పాల్గొనడం ఆనందంగా అనిపించింది.
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ‘Music & Heritage Night’లో పాల్గొనడం సంతోషంగా ఉంది.
కలెక్టర్ లక్ష్మీషా గారు, కోనేరు హంపి గారు, లంక దినకర్ గారితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం గౌరవం. ట్రెండ్‌సెట్టర్ ఈవెంట్స్ నిర్వహణలో ఎస్పీ చరణ్, సునీత గారి మధుర గానం అద్భుతం!
Honoured to attend the 3rd Anniversary of Royal Pioneers School as Chief Guest. Inspiring to see students, teachers & visionary management shaping future leaders through smart education. Proud of Martur! 🌟📚 #RoyalPioneersSchool
Honoured to attend an inspiring event where @Vasantha_KP Anna sponsored scholarships for meritorious Gurukul students of Mylavaram constituency.
Held on the birthday of Hon’ble CM @ncbn garu. Education is the strongest investment in our future.
A truly delightful dinner hosted by the H’ble Union Minister of Civil Aviation, our very own @RamMNK Anna. After a day of intense discussions at the Parliament, this gathering was the perfect way to unwind and share our collective optimism for the Nari Shakti Vandan Adhiniyam.
A delightful evening spent with the Honourable Union Minister of State, Shri Pemmasani Chandra Sekhar Garu. It was a wonderful opportunity to discuss the 'Nari Shakti Vandan Adhiniyam' and our collective vision for women’s leadership in a more relaxed yet insightful setting.
మా పార్లమెంట్ పర్యటనలో భాగంగా మన గౌరవనీయ మంత్రివర్యులు @BjpVarma గారితో ఈరోజు కేంద్ర మంత్రి గౌరవనీయ @hd_kumaraswamy గారిని కలవడం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు యొక్క ప్రాముఖ్యతను ఆయనతో చర్చించాము.
రెండు రోజుల క్రితం ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా 'నారీ శక్తి వందన్ అధినియం' కోసం మన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు చైర్మన్లతో కలిసి సంఘీభావం తెలిపిన అపురూప క్షణాలు.
బిల్లు ఆమోదం కోసం దేశ రాజధాని నడిబొడ్డున నిలబడి, మహిళా శక్తిని చాటిచెప్పిన ఆ రోజుఉత్సాహం ఇప్పటికీ కళ్లముందే ఉంది.
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక.. మన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.నాడు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు గారు వెలిగించిన పసుపు జెండా, నేడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధికి చిరునామాగా నిలిచింది.
#TDP44thAnniversary#TDPFoundationDay#NTR#CBN
తెలుగువారి ఆత్మగౌరవానికి రూపం…
స్వాభిమానానికి చిరునామా…
ప్రజల కోసం పుట్టి, ప్రజల కోసమే పోరాడుతున్న ఉద్యమం తెలుగుదేశం పార్టీ.
ప్రజల ఆశీస్సులతో ఎన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి,
ప్రతి సారి మరింత బలంగా నిలబడ్డాం !
44 సంవత్సరాలు.. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు కాపాడుకున్న ఆత్మగౌరవ చరిత్ర తెలుగుదేశం.
ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని వేళల పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న కార్యకర్తలకు పాదాభివందనాలు 🙏🏻
కార్యకర్తే అధినేత 🔥🔥
#JoharNTR #NaraChandraBabuNaidu #NaraLokesh #AndhraPradesh