కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
నడిరోడ్డుపై .. పట్టపగలు .. జనాలందరూ చూస్తుండగా .. మహిళను ఇంత దారుణంగా కొడుతున్నాడు ఈ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి .. ఏ సమాజంలో ఉన్నాం మనం ? ఎంతటి దుర్మార్గం ఇది .. ఇప్పటికే ఎమ్మెల్య అరవశ్రీధర్ మోసం చేశాడని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తోంది ఆ మహిళ హర్షవీణ.. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుమీదే ఆమెను దారుణంగా కొట్టాడు అదే పార్టీకి చెందిన నాయకుడు .. అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని మరీ కొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు .. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పక్క రాష్ట్రం నుంచి కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మరి ఇలా మహిళను కొట్టిన వాడ్ని ఏమి చేసారు ? ఇంట్లోంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి అరెస్ట్ చేయలేరా ? తప్పు చేసినోళ్లని ఈ మధ్య నడిరోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కదా .. అలా ఇతనికి బేడీలు వేసి నడిరోడ్డు మీద తీసుకెళ్లరా ?
ఇది కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు .. ఎన్నికలవరకు వీటిని గుర్తుపెట్టుకుంటారు .. ఎమ్మెల్య మీద ఇంతవరకు చర్యలు లేవు .. ఇప్పుడు దాడి చేసినోడి మీద యాక్షన్ లేదు .. మన పార్టీ వాడే నని వదిలేస్తే అది పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తుంది .. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు .. ఇప్పుడు ఈ ఆడపిల్ల మీకు కనిపించడం లేదా .. ? ఇది మీ దృష్టికి వచ్చిందా ? @PawanKalyan ఇలాంటివి సీరియస్ గా తీసుకోకపోతే .. ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు ..
DISCLAIMER .. తప్పుని ప్రశ్నించినందుకు ..నన్ను పేటీయం బ్యాచ్ అనో .. వైసిపి కార్యకర్త అని మీరు తిట్టిపోయచ్చు .. చేతనైంది అదే కాబట్టి చేయండి .. తప్పును తప్పు అని చెప్పడానికి ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు .. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు .. ఆ దృశ్యాలు చూసి కడుపుమండి ఈ పోస్ట్ పెట్టాను ..
కానీ నేను చెప్పింది జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి .. ఈ ఘటన మీ పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుంది ..
Shame on you, @ncbn garu!
మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు?
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య
వైయస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. ఆపై హత్య.
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం. ఆపై హత్య.
చంద్రబాబుగారూ.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం. ఎల్లోమీడియాను వాడుకుని హడావిడి ప్రకటనలు చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం.. మీకు రొటీన్ అయిపోయింది. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయిన వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు.
మీ ప్రభుత్వంలో హోంమంత్రిగారు లా అండ్ ఆర్డర్‌కు బాధ్యత వహించరు, మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ, అందరి శాఖల్లో వేలుపెడతాడు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరు. ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?
మీరు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా?
పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి, అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నాయకడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే, కేసు కట్టి, అరెస్టు చేయాల్సిన పోలీసులు, 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి, జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి ఇక రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది?
చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి.., తక్షణం లా అండ్ ఆర్డర్‌పైన, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించడంపైన, వారి ప్రాణాలు కాపాడడంపైన దృష్టిపెట్టండి.
This image is not just disturbing — it is terrifying.
It exposes how some people are openly playing with human lives for a few filthy rupees. In Kapaswadi, Andheri West (Mumbai), a milk adulteration racket is turning daily nourishment into silent poison.
To fake milk, they are mixing lethal substances without a shred of conscience:
•Detergent powder
•Urea
•Soap solution
•Refined oil
•Synthetic chemicals
One litre is stretched into two — and this toxic liquid is sent into homes, poured into glasses, and fed to innocent children, the sick, and the elderly.
This is not negligence. This is not greed alone. This is calculated cruelty.
When money is valued above human life, it is no longer a crime — it is a collapse of humanity itself.
అయ్యో.. గ్రామసభలో మంత్రి ముందే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వృద్ధ రైతు
గుంటూరు జిల్లా మందడం గ్రామంలో ఘటన
టీడీపీ మంత్రి నారాయణ ఎదుటే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ కుప్పకూలి ప్రాణాలు వదలిన రైతు రామారావు
ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందని.. మంత్రి నారాయణ చెప్పడం వల్లే తమకు వాగుల్లో ఫ్లాట్లు ఇచ్చారని రైతు రామారావు ఆవేదన