పేదల ఆహారం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.
పీఎంజీకేఏవై కింద దేశంలో 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి అదనంగా 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది.
రాష్ట్ర సర్కారు పరుష పదజాలంతో ప్రధాని, కేంద్ర మంత్రులను బెదిరించినంత మాత్రాన రైతులు, ప్రజలు మెచ్చరు.
:- శ్రీ @PiyushGoyal
బీజేపీ, ఎన్.డి.ఎ బలపరచిన అభ్యర్థి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
#PresedentialElections#DraupadiMurmuForPresident
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు.. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఆ చల్లని తల్లి దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ..
రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు