APCRDA సమగ్ర కార్యాచరణతో అమరావతి సీడ్ యాక్సెస్ రహదారికి
తొలగిన అడ్డంకులు!
సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికై పెనుమాకలో పూర్తయిన భూసేకరణ ప్రక్రియ!
ఆగస్టు 13వ తేదీన పూర్తి స్థాయిలో ప్రారంభమై సేవలందించనున్న రాజధాని రాచబాట!
#Amaravati#PrajaRajadhani#PeoplesCapital #APCRDA #ADCL #AndhraPradesh #Penumaka #SeedAccessRoad #E3Road #RoadInfrastructure #Connectivity #InfrastructureDevelopment #AmaravatiRising
Shaping the Iconic Architecture of People’s Capital Amaravati
A high-level delegation led by @Dr_NarayanaP Minister for Municipal Administration & Urban Development, Government of Andhra Pradesh, engaged with leading architects and consultancy firms in London on 10 August 2026 to discuss the final designs of the iconic buildings being constructed at the Amaravati Government Complex.
The delegation, comprising V. Vijayaramaraju, IAS, Commissioner, APCRDA; Abhishek Kumar, IAS, Additional Commissioner, APCRDA; and A. Venkateswara Rao, Chief Engineer, Housing & Buildings, held detailed discussions with representatives of Foster + Partners, Hafeez Contractor, Buro Happold and @larsentoubro on the façade designs of Amaravati’s Assembly, High Court and Secretariat Towers.
Key discussions focused on the proposed high-rise tower above the Amaravati Assembly Building, including its design and the application of advanced construction technologies. The delegation also shared key suggestions on proposed modifications and enhancements to the building facades, further refining the architectural vision for Amaravati.
The discussions reflect the continued efforts to translate the vision for People’s Capital Amaravati into distinctive, world-class public architecture, bringing together iconic design, advanced technology and functional excellence.
#Amaravati #PeoplesCapital #PrajaRajadhani #AmaravatiRising #APCRDA #AGICL #AmaravatiGovernmentComplex #AGC #AmaravatiVision #IconicArchitecture #IconicAssembly #HighCourt #SecretariatTowers #IconicTowers #UrbanDevelopment #AndhraPradesh
అమరావతి రైతుల ప్లాట్లు ఉన్న LPS జోన్లలో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతుల అభివృద్ధి పనులను APCRDA, ADCL వేగవంతంగా కొనసాగిస్తున్నాయి.
✅7,778 ఎకరాల విస్తీర్ణంలో కురగల్లు, నవులూరు, నిడమర్రు గ్రామాల పరిధిలో విస్తరించిన LPS జోన్ 12లో రైతులకు ఆధునిక సదుపాయాలతో కూడిన రిటర్నబుల్ ప్లాట్లు అందించేందుకు సమగ్రంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
#FarmersFirst #LandPooling #LPS #LPSZone12 #LPSZones #Amaravati #PeoplesCapital #SustainableDevelopment #APCRDA #ADCL #AndhraPradesh #Kuragallu #Nowluru #Nidamarru
నిర్మాణ రంగంలో నైపుణ్య శిక్షణకు కేంద్రంగా అమరావతి!
✅ప్రజారాజధాని అమరావతి- నిడమర్రులో 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న L&T కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిర్మాణ రంగంలో యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ!
✅హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ సంస్థలో 113 విభాగాల్లో శిక్షణ అందించడంతో పాటు, సుమారు 50 ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించనున్నారు.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #APCRDAInitiatives #SkillDevelopment #ConstructionSkills #VocationalTraining #YouthEmpowerment #EmploymentGeneration #ConstructionIndustry #WorkforceDevelopment #AndhraPradesh #AmaravatiRising #AmaravatiUnstoppable
పెదమద్దూరులో 70.66% శాతం మేర పూర్తి అయిన భూసమీకరణ!
✅LPS 2.Oలో భాగంగా పెదమద్దూరులో భూ సమీకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రామంలోని రైతులు ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములు పూలింగ్ కింద ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు గ్రామంలో నిర్ణీత లక్ష్యంలోని 70.66 శాతం భూమిని రైతుల నుంచి APCRDA అధికారులు సమీకరించారు.
✅మొత్తంగా లక్ష్యంగా నిర్దేశించబడిన 1,018 ఎకరాలకు గాను 719.35 ఎకరాలను ఇప్పటివరకు భూసమీకరణ కింద APCRDA అధికారులు సమీకరించారు. సోమవారం, 2026 ఆగస్టు 10న గ్రామానికి చెందిన పలువురు రైతులు..డిప్యూటీ కలెక్టర్లు బి.రత్నకుమార్, ఎన్. ఏసురత్నం గార్లకు పూలింగ్ కింద తమ భూములిచ్చేందుకు సంబంధిత పత్రాలను అందజేశారు. ప్రభుత్వ పిలుపుమేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు అందజేస్తున్న పెదమద్దూరు గ్రామస్తులకు APCRDA అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు.
@CollectorGuntur #FarmersFirst #APCRDA #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #LPS #LandPooling #FarmerParticipation #VoluntaryLandPooling #AmaravatiDevelopment #AmaravatiRising #TransparentGovernance #Pedamadduru #AndhraPradesh #AmaravatiUnstoppable
Grievance Day Held at APCRDA Headquarters, Rayapudi
APCRDA conducted Grievance Day on 10 August 2026 at its Headquarters, Rayapudi, to address the concerns of farmers, farm workers and residents of Amaravati.
A total of 21 grievances were received, with representations submitted to P. Jayashree, Nodal Officer, Grievance Redressal Management (GRM). APCRDA officials assured that eligible grievances would be addressed promptly, while matters requiring Government decisions would be processed accordingly.
A dedicated Citizen Grievance Centre (CGC) at the APCRDA Headquarters receives grievances during working hours on all working days. In addition, Grievance Day is conducted every Monday from 10:00 AM to 1:00 PM.
An NPCI/Bank Linkage Help Desk was also facilitated at the Headquarters to support Amaravati farmers with bank linkage-related issues. APCRDA staff assisted several farmers in completing the NPCI linkage process, enabling the annual lease amount to be credited to their bank accounts.
Through Grievance Day and dedicated support mechanisms, APCRDA continues to strengthen accessible, responsive and farmer-centric public service delivery in People’s Capital Amaravati.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #APCRDAInitiatives #ADCL #FarmersFirst #GrievanceDay #LPS #LandPooling #AndhraPradesh
అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై వెలగపూడి, లింగాయపాలెంలో గ్రామసభల నిర్వహణ!
ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ సోమవారం, 2026 ఆగస్టు 10న నార్త్ ఈస్ట్ సెంట్రల్-2 గ్రిడ్‌లో భాగమైన వెలగపూడి, నార్త్ ఈస్ట్ సెంట్రల్-1 గ్రిడ్‌లో భాగమైన లింగాయపాలెంలో గ్రామసభలు నిర్వహించింది.
గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు APCRDA అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
#APCRDA #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #AmaravatiMasterPlan #VillageCirculationPlan #VillageIntegrationPlan #GramaSabha #StakeholderConsultation #CommunityParticipation #VillageDevelopment #RoadNetworkPlanning #LPS #LandPoolingScheme #InfrastructurePlanning #UrbanPlanning #SustainableDevelopment #CitizenEngagement #Velagapudi #Lingayapalem #ParticipatoryPlanning #AndhraPradesh
అమరావతి రైతులకు 113 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నవులూరు, నిడమర్రు, కురగల్లు, పెనుమాక, ఐనవోలు గ్రామాలకు చెందిన రైతులకు సోమవారం 2026 ఆగస్టు 10న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 113 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు.
✅రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది..అట్టి ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారు తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి..అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ- లాటరీ ద్వారా ఈ రోజు కేటాయించడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది.
✅రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు, ఇతర ముఖ్య అధికారులతో కలసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తంగా 42 మంది రైతులకు సోమవారం 113 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 52 రెసిడెన్షియల్ ప్లాట్లు కాగా, 61 కమర్షియల్ ప్లాట్లు.
✅ఈ కార్యక్రమం నిర్వహించిన కార్తీక్ గారు..రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్లు పొందిన రైతులకు.. భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) కె.ఎస్.భాగ్యరేఖ, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి.సురేష్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జి.సూర్యనారాయణ రెడ్డి, పి.కృష్ణారావు, జి.భద్రు, కె.సుధారాణి, కె.విజయలక్ష్మి, ప్లానింగ్, ల్యాండ్స్, GIS విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
#FarmersFirst #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #APCRDA #LandPooling #LPS #ReturnablePlots #ELottery #TransparentGovernance #AmaravatiUnstoppable #Nowluru #Nidamarru #Kuragallu #Penumaka #Inavolu #AndhraPradesh
During my visit to London, I held discussions with leading architects and consultancy firms on the façade designs of Amaravati’s Assembly, High Court and Secretariat towers.
We reviewed the proposed Sphere Tower atop the Assembly, along with designs by Norman + Foster, Hafeez Contractor, Buro Happold and L&T and discussed key aspects for finalising the designs.
I also reviewed the progress of ongoing construction works and consulted experts on the upcoming phases, with a clear focus on developing Amaravati as a world-class capital built to global standards.
#Amaravati #Andhrapradesh
@PrajaRajadhani
Seed Access Road | Amaravati
A key connectivity corridor of Amaravati, the Seed Access Road (E3) will be fully operational from 13 August, strengthening connectivity across the Capital City.
With a 60-metre Right of Way, 9-lane carriageway in E3 Phases 1 & 2, dedicated cycle tracks, sidewalks and green belts, the corridor will support smoother and more efficient movement between Amaravati, Vijayawada, Mangalagiri and surrounding areas.
A major step towards stronger connectivity for Amaravati.
@CollectorGuntur #SeedAccessRoad #E3Road #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #Connectivity #InfrastructureDevelopment #UrbanDevelopment #AndhraPradesh #ADCL #Vijayawada #Mangalagiri
🌱 World Biofuel Day | 10 August
On World Biofuel Day, let us recognise the potential of renewable resources in shaping a cleaner and more sustainable future.
Amaravati’s journey towards sustainable urban development embraces clean energy, resource efficiency, waste-to-resource solutions and cleaner mobility—supporting a greener, resilient and sustainable capital city.
Together, let’s turn renewable resources into a cleaner future.
#WorldBiofuelDay #Biofuel #CleanEnergy #RenewableEnergy #SustainableAmaravati #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #SustainableDevelopment #GreenGrowth #CircularEconomy #APCRDA #ADCL #AGICL
Most people write software.
A few write the future.
#Amaravati is inviting technologists to build the digital foundation of The People's Capital.
If you believe technology can improve how millions of people live, work and connect, we'd love to hear from you.
Whether you're a Senior Full-Stack Engineer (ML), Full-Stack Developer, UI/UX Designer, GIS Application Developer, Data Engineer, or DevOps/SRE Engineer, this is your opportunity to contribute to something that will outlive all of us.
History doesn't ask everyone to build a capital.
Interested in shaping the digital future of People's Capital Amaravati?
Apply using the Google Form below:
https://t.co/pi1bRHPSRQ
#PeoplesCapital #PrajaRajadhani #DigitalAmaravati #DigitalTransformation #SoftwareEngineering #FullStackDeveloper #DataEngineering #GIS #UIDesign #DevOps
ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ శుక్రవారం, 2026 ఆగస్టు 7న నార్త్ ఈస్ట్ సెంట్రల్ గ్రిడ్-2 లో భాగమైన మల్కాపురం, మందడంలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
✅మల్కాపురం గ్రామసభలో APCRDA అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి IAS గారు పాల్గొన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్ల గురించి అడిషనల్ కమిషనర్ గారు గ్రామస్తులకు వివరించారు.
✅మల్కాపురం, మందడం గ్రామసభలలో.. గ్రామాల్లోని ప్రస్తుత రహదారులను ల్యాండ్ పూలింగ్ స్కీమ్(ఎల్పీఎస్) జోన్ల ప్రకారం ప్రతిపాదించిన రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం, గ్రామ రహదారుల ప్రణాళిక, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గ్రామస్థులకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శేషిరెడ్డి, APCRDA ప్రిన్సిపాల్ ప్లానర్(FAC) ఏ.అజయ్ కుమార్, సంబంధిత అధికారులు వివరించారు.
@CollectorGuntur #APCRDA #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #AmaravatiMasterPlan #VillageCirculationPlan #VillageIntegrationPlan #GramaSabha #StakeholderConsultation #CommunityParticipation #VillageDevelopment #RoadNetworkPlanning #LPS #LandPoolingScheme #InfrastructurePlanning #UrbanPlanning #SustainableDevelopment #CitizenEngagement #Malkapuram #Mandadam #ParticipatoryPlanning #AndhraPradesh