Inviting all friends and family to come attend an expert talk hosted by Raj Janagam on Political Consulting, career options in political consultancy and its impact on society we live in.
To register head to the link :
https://t.co/Tv1sNeUt84
@Vidhaata_India
త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు
వంట గ్యాస్ ధరలు తగ్గించే యోచనలో కేంద్రం
సిలిండర్ పై రూ.200 నుండి రూ. 300 వరకు తగ్గించే అవకాశం.
Super Modi Sir 🙏🙏
#LPGGas
తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
ఆయన ఒక శిఖరం
ఆయన ప్రేమ అనంతం
విశ్వమంత అభిమానం ఆయన సొంతం
నీ వ్యాఖ్యలు అసందర్భం, అనాలోచితం, అనవసరం.
ఖబడ్దార్ Mynampally Hanumantha Rao
SuspendMynampally
#WeAreWithHarishanna
హరీషన్న వెంట్రుక కూడా పీకలేరు పో...
సిద్ధిపేట గడ్డలో ప్రజా బలం తో ఉన్న నాయకుడు మా హరీష్ అన్న..
నీలాంటి ఎంతో మంది డబ్బు మదం తో వచ్చి చాలా మంది కనుమరుగయ్యారు నువ్వెంత నీ బతుకెంత
#WeAreWithHarishanna
Had Harish Rao ever had any negative history? In contrast, you possess a history of threatening those who obstructed the Land Possession Petty in Survey No. 583 during the Kompalli Society. SuspendMayanampally immediately.
#WeAreWithHarishAnna@KTRBRS@TelanganaCMO
Cracks in the wall?
BRS Leader Mynampally Hanumanth Rao makes shocking statements against Minister Harish Rao.
Says he and his son will contest.
Alleges Harish Rao is the one blocking development in Medak district. Questions Harish Rao’s involvement in Medak Assembly segment.
#BRS #Telangana #TelanganaAssembly
తన కుటుంబ సభ్యుడికి టికెట్ నిరాకరించిన సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావు గారిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను, ఎమ్మెల్యే ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన మంత్రి @KTRBRS గారు. SuspendMynampally
#WeAreWithHarishAnna
స్వార్థం కోసం మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నాడని జిల్లా మొత్తం తెలుసు . హరీష్ రావు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి గ్రామాల్లో ఎలా తిరుగుతాడో చూస్తాం. కబడ్ధార్ బిడ్డ ఇక్కడ ఉంది హరిశన్న సైనికులం. SuspendMynampally ASAP
#WeAreWithHarishanna@KTRBRS
తన కుటుంబ సభ్యుడికి టికెట్ నిరాకరించిన సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మంత్రి @BRSHarish గారిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను, ఎమ్మెల్యే ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడిని వెంటనే SuspendMynampally చెయ్యాలి.
@KTRBRS@TelanganaCMO@BRSparty#WeAreWithHarishanna