College campus lo cinema events pedutunnaru troll chesaru. Ippudu SIIMA event ke sponsor chesi guest ga vellindi. Ippudu emantaru? 😎
Malla Reddy goes national
23 years ago, a much younger @shekhargupta and I met at the historic Charminar in Hyderabad to ‘walk the talk’ and discuss life, politics, and development. It was a pleasure to host Shekhar again today, as we walked through the developing city of the future, Amaravati. A memorable interview is coming up soon!
23 years ago, a much younger @shekhargupta and I met at the historic Charminar in Hyderabad to ‘walk the talk’ and discuss life, politics, and development. It was a pleasure to host Shekhar again today, as we walked through the developing city of the future, Amaravati. A memorable interview is coming up soon!
In TFI, #Nani is one of the few heroes who stays away from controversies.
For him, it's all about family and cinema. That's it. He knows his boundaries and maintains a clean image both online and offline.
న్యూయార్క్లో పోలీసులపై టపాసులతో దాడి..
భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు
దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు
దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు
అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్
ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
Niyamakam leni (gurtinpu) sabhyathwam unnapudu; rrajinama patram lenduku!?? -- to @YSRCParty
Wahh super 🫡; edi yscrp lo unna situation;
Soon More wicket s to be down frm ysrcp
A11 eyes on new party which is supposed to be launch on 11 at 11:11:11 ;
👀 @VSReddy_MP
విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం
వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
వైసీపీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు
పార్టీలో సభ్యత్వాలు, పదవులపై సంచలన ఆరోపణలు
నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదని ఆవేదన
జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శ
విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీలో చేరనున్నట్లు ప్రకటన
#YSRCP #JaganMohanReddy #VijayasaiReddy #VijayabhaskarReddy #Vijayawada #RTV