Hyderabad is grappling with a severe water crisis as soaring temperatures and drying borewells push daily tanker demand to nearly 20,000. Authorities are struggling to meet the growing need for water supply, with many areas increasingly dependent on tanker deliveries amid the intense summer heat.
#Hyderabad #WaterCrisis #SummerHeat #WaterShortage #Telangana #indiatodaysocial
మొన్న ఒకరు పాములు తిరుగుతున్నాయి అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు.
ఆక్రమించ��� కట్టిన ఇళ్ళు కూలగొట్టండి అంటే మళ్ళీ పాత దుర్గం చెరువులాగా చేసేట్టు ఉన్నా��ు కనపడకుండా పోతుంది
హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద దుస్థితి
కనీస పరిశుభ్రత లేదని, నీటిలో ఉండే జీవులు బతకలేవని, చుట్టు పక్కన ఉండే ఇళ్లల్లోకి గ్రౌండ్ వాటర్ కూడా ఇవ్వే వెళతాయని వీడియో చిత్రీకరించిన ఓ నెటిజెన్
Credits: Bicycle Mayor of Hyderabad
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో X అకౌంట్ హ్యాక్
మే నెల 22న హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
హ్యాకింగ్ జరిగి 20 రోజులు అవుతున్నా గుర్తించని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధిక���రులు
ఒకప్పుడు దేశంలో నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ విధులు వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టి పెడితే ఇలాగే అవుతుందని కామెంట్ చేస్తున్న నెటిజన్లు.
Aug 8 - INDI alliance meeting in Hyderabad.
@BRSparty ఏం చేస్తావో ఇ�� మీ ఇష్టం
ఇంతకు మించి మంచి అవకాశం అయితే రాదు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన గాంధీని నిలదీయడానికి
Hyderabad is facing a serious water problem🚨
Water tanker demand has reached around 20,000 bookings a day as groundwater levels continue to fall.
The worst-hit areas include Madhapur, Gachibowli, Kondapur, Kukatpally and Serilingampally, where many borewells are drying up and people are becoming more dependent on water tankers for daily needs.
If groundwater levels keep falling at this pace, water availability could become a bigger challenge for the city in the coming years.
ఈయన ఇంటెలెక్టువల్ అంటా.
ఈయన మంచోడు అంట.
మేనిఫెస్టో పేరు మీద రాష్ట్రం మొత్తం ఎట్లా మోసం చెయ్యాలో చేసి చూపించాడు.
ప్రభుత్��ం వచ్చినాక రేవంత్ అన్న ఏదైనా ఒప్పుకోని u turn తీసుకున్నాడేమో కానీ ఈయన అతి మాత్రం 🤦🤦
Reporter - Sir, Rythu Bandhu
Congress Minister - U didnt get Twice ?
Reporter - I didnt get even once...
రిపోర్టర్ : సార్ రైతుబంధు పడలేదు
కాంగ్రెస్ మంత్రి : రెండుసార్లు పడలేదా
రిపోర్టర్ : ఒక్కసారి కూడా పడలేదు సార్
While every political party after defeat fighting for its survival.
@BRSparty
Was led by party cadre and Telangana people gave strength to @BRSHarish@KTRBRS
To fight on peoples issues and stood as backbone of Telangana
One commissioner exposes the police department failure in night patroling.
One Women officer exposes sex racket in a pub.
Multiple incidents and police reported failure on arresting the accused in the pocso case.
While citizens themselves requesting safety police didn't offfer
హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం
తాను విజయవాడ నుండి వస్తున్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అర్ధరాత్రి 1:45 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగానని, భయం వేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద దింపాలని అడిగానని తెలిపిన యువతి
అయితే నిన్ను ఇంట్లో దింపాలని ఎక్కడా రూల్ లేదని పోలీ���ుల సమాధానం విని బాధ కలిగిందంటూ యువతి ఆవేదన
బాచుపల్లి ఫ్లైఓవర్ కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం.. పబ్లిసిటీ పిచ్చి రేవంత్‌ది!
కేసీఆర్ గారి హయాంలోనే 90% పనులు పూర్తయిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను.. రెండున్నరేళ్లు నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు క్రెడిట్ కోసం రిబ్బన్ కటింగ్ చేశాడు అనుముల హిట్లర్.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయం!
హిట్లర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డిని కాపాడబోయి మరింత ఇరకాటంలో పడేసిన శ్రీధర్ బాబు
లంచాలు తీసుకునే అధికారుల పట్ల నేను హిట్లర్ అని కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు వినిపించిన శ్రీధర్ బాబు
ఇండ్లు కూల్చడం, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఒకటేనా అంటూ ప్రజల విమర్శలు