ఆత్మ గౌరవం కన్నా ముందు సిగ్గు మానం పౌరుషం అనేవి ఉండాలి..
తెలంగాణ రాష్ట్రం లో మీకేం పని అని అడిగేటోళ్లు, ఆంధ్ర విషయాల్లో ఏ మొహం పెట్టుకుని తల దూరుస్తున్నారు?
సిగ్గు శరం ఇడిసేసినారా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకు సంబంధించి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
#VizagSteelPlant #Visakhapatnam
రాజమౌళి , ప్రశాంత్ నీల్ , సందీప్ రెడ్డి వంగా , సుకుమార్ వంటి పెద్ద డైరెక్టర్స్ తో ఎవరైనా కొడతారు
కానీ తీసింది 1 సినిమా పెద్దగా ఎవరికి తెలియని డైరెక్టర్ తో వచ్చి ₹300 కోట్లు కొల్లగొట్టాడు అంటే
ఆ credit goes to @AlwaysRamCharan 🔥
#Peddi ₹100 CR Share in AP-TS in Just 3 days
ప్రశ్నించవచ్చు తమ్ముడు తప్పులేదు..
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలంటే ముందు నువ్వు ఆంధ్ర ఓటర్ ఐ ఉండాలి .
పోలీస్ తెలంగాణ బిడ్డగా ప్రశ్నించాలంటే
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి..
కానీ నువ్వు అటు ఇటు కాకుండా ప్రశ్నిస్తున్నావ్..
చివరికి ఎటు కాకుండా పోతావ్..
చిన్నప్పుడు నామీద లైంగిక దాడి జరిగిందని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావ్.
నువ్వు అటు ఇటు కాని వాడివి కాబట్టే నీ మీద లైంగిక దాడు జరిగింది" అని మేమంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..
తెలంగాణ బిడ్డవి అయ్యుండి తెలంగాణ సమస్యల గురించి తెలంగాణ నాయకులను అడగకుండా
ఆంధ్ర నాయకులను అడగడం కూడా అంతే అసహ్యంగా ఉంటుంది..
అర్థమైందనుకుంటా 🤗🤗🤗
Hi @eyrahul
వేసినా ట్వీట్ డిలీట్ చేస్తే సరిపోదు, నువ్వు అడిగినా ప్రశ్న కి మేము మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చాం మరి నువ్వు కూడా దానికి సమాధానం ఇవ్వాలి కానీ అతి తెలివి ప్రదర్శిస్తే ఎలా?
బాధ్యత లేకుండా రోడ్ల పక్కన మూత్రం పోసినట్టు కాదు ప్రశ్నించటం అంటే 👍
జై భారత్
జై హింద్
• లింగమనేని రమేష్ గారు జనసేన పార్టీకి ఎప్పటినుండో సేవలు చేస్తూ ఉన్నారు. మా పార్టీలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఎవరికి పదవులు కట్టబెట్టాలో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు.
@PawanKalyan | @JanaSenaParty | @mnadendla
సాక్షి శవ రాజకీయం
అడ్డంగా దొరికిన వైకాపా శవ రాజకీయం*
*సాక్షి ముసుగులో డ్రామా
*బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కేజీహెచ్ కు వెళ్లిన నారా లోకేష్*
*లోకేష్ కారు దిగిన వెంటనే హడావిడి చెయ్యాలి, నినాదాలు ఇవ్వాలి అంటూ సాక్షి రిపోర్టర్ కొంత మంది వైకాపా వారికి ట్రైనింగ్*
*పరామర్శ చేస్తుండగా నినాదాలు ఇవ్వాలి అంటూ సాక్షి రిపోర్టర్ శిక్షణ*
*లోకేష్ బండి దిగి బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్ళక ముందే దగ్గర ఉండి స్లోగన్ లు ఇప్పించిన సాక్షి రిపోర్టర్*
ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంటే మీ చిల్లర రాజకీయం ఏంటి అంటూ సాక్షి యాక్షన్ టీం కు చివాట్లు పెట్టిన బాధిత కుటుంబ సభ్యులు.
#Vizag #FakeSakshi
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ @ChVamsiYadav లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో ఇద్దరు జనసైనికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
జనసైనికుల మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.