తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు..
అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు..
నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది.
తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు.
#BRSKaleshwaramScam
LoP @RahulGandhi Ji was welcomed by CM @revanth_anumula Garu, Deputy CM @Bhatti_Mallu Garu, Minister @OffDSB Garu and Telangana Pradesh Congress Committee President @Bmaheshgoud6666 Garu.
Rahul Ji will attend several programmes today, including the ‘Bharat Summit’.
పాలమూరు యూనివర్సిటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పర్యటన
విద్యార్థులతో ఆత్మీయ సమావేశం – సమస్యలపై ముఖాముఖి చర్చ
మహబూబ్నగర్: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎం. శ్రీనివాస్, రిజిస్ట్రార్, ఓఎస్డీ, జాయింట్ డైరెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా విన్నారు. నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సమస్యలపై అందించిన వినతిపత్రాన్ని స్వీకరించి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు పాలమూరు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని సామ రామ్మోహన్ రెడ్డి గారిని కోరారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని, అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరత, హాస్టల్ సమస్యలు, అధ్యాపకులు మరియు నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
విద్యార్థి సంఘాల నాయకులు ప్రస్తావించిన సమస్యలను సామ రామ్మోహన్ రెడ్డి గారు సావధానంగా విని, పాలమూరు విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యార్థుల గొంతుకగా నిలుస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో SFI నాయకులు బత్తిని రాము, కోటకొండ ఆంజనేయులు, సుధాకర్, AISF నాయకుడు ఉదయ్ కుమార్, PDSU నాయకుడు నరసింహ, MSF నాయకుడు ప్రదీప్ మాదిగ
Nsui నాయకులు, వంశీ, శివ
Bc సంఘం నాయకులు శివాజీ ,గిరిజన శక్తి, కార్తీక్ నాయక్, ఓయు విద్యార్థి నాయకులు డా. వలిగొండ నరసింహ, వెంకట్ నాయక్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
#graduatemlc #mlcelections #TelanganaCongress
#graduate #samarammohanreddy
Bring your teleprompters, bring your judge, but come to the debate. Let the people of the country see who is compromised and working with foreign powers.
— LoP @RahulGandhi Ji challenges Narendra Modi once again!
मोदी जी, अपने ही गोदी मीडिया के दिवाली मिलन में भी टेलीप्रॉम्प्टर?
लोग आपके, मंच आपका, माहौल आपका - फिर भी स्क्रिप्ट चाहिए थी। लगता है दबाव में घबरा गए हैं।
ख़ैर, कोई बात नहीं। मुझसे बहस में भी टेलीप्रॉम्प्टर ले आइए, जज भी अपनी पसंद का बैठा लीजिए।
बस आइए तो सही। देश जानना चाहता है - असली देशद्रोही कौन है?
Corruption and open loot by the duo of Adani and Narendra Modi.
Adani’s company has filed an affidavit slashing the cost of a 1,500 MW project in Maharashtra from the sanctioned ₹5,675 crore to ₹56.75 crore, and the Forest Department has accepted it. The department, which was supposed to collect ₹227 crore, has accepted just ₹2.27 crore. What a loot!
Open loot is going on, and rules are being broken just to facilitate the sale of our resources to Adani.
టిపిటిఎఫ్ అధ్యక్షులు అనిల్ కుమార్ అన్న , ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్న గార్లను తమ కార్యాలయానికి వెళ్లి నా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మద్దతు కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
#graduatemlc#telanganacongress#tptf#graduatemlcelections #samarammohanreddy
Throughout my mother’s entire adult life in India, the BJP-RSS have spread lies, fabricated stories and invented things about her. Now my mother is telling her own story, and it is her right to do so.
We don’t expect anything good from them. I’m very happy that they are reading the book.
— Smt @priyankagandhi Ji
The BJP, RSS and many others have lied and fabricated stories about my mother, and she has remained quiet.
Now, she is telling her story, and she has the right to do so.
I am happy they (BJP) are reading her book.
: Congress General Secretary & Wayanad MP Smt. @priyankagandhi ji on CPP Chairperson Smt. Sonia Gandhi ji's book, 'Belonging: A Journey of Love'
📍Wayanad, Kerala
We are receiving another tragic news. Just a day after the terror attack on the CRPF, the bodies of 2 Special Police Officers have been found in Kishtwar, J&K, following another terror attack.
HM @AmitShah must focus on the safety of security personnel and the security of the country instead of visiting states and making ridiculous remarks. He must be held accountable for his repeated failures.
“Rahul Ji treated us very well again. I was surprised to receive an invitation from him for the 2nd time on Bhai Dooj.
He lives in the hearts of the people. He is an incarnation of Lord Krishna.”
— Vegetable vendor Rameshwar Ji, whom LoP @RahulGandhi Ji had met 3 years ago and extended support to his family.
తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది.
మాదాపూర్ వాసులకు ఇకపై ఆహ్లాదకరమైన వాతావరణం దొరకనుంది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula స్వయంగా ఈ చెరువును ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
@INCTelangana@TelanganaCMO@PCCTelangana@Bmaheshgoud6666@MNatarajanINC
#thammidikuntalake #revanthreddy #telanganadevelopment #lakerestoration #samarammohanreddy
Today, I inaugurated the rejuvenated #ThammidikuntaLake in Madhapur, expanding it from 14 acres to 30 acres and dedicating it to the people.
Hyderabad’s identity must extend beyond its impressive skyline. Its lakes, green spaces and natural ecosystems are equally integral to the city’s character and future. We cannot allow these precious water bodies to disappear while families continue to suffer from urban flooding even after brief spells of rainfall.
Our vision is to restore the Musi, and transform #Hyderabad into a truly world-class global city — one that balances economic progress with environmental responsibility.
CPP Chairperson Smt. @SoniaGandhi Ji shares her favourite foods.
Chicken Tikka, Kebabs and Arhar Dal are among her favourites.
Watch this interesting conversation!
Food has always had a special place in my story. It was while looking for a good meal that I met Rajiv, and fell in love.
Years later, India came to me the same way, one meal at a time. At first the variety amazed me and the spice scared me. Now dal chawal is the taste of home, and I can't go a day without it.