This World Environment Day, let’s pledge to move past empty promises and photo-ops. Let's take it upon ourselves to make sustainability a daily habit, not just a June 5th hashtag. Whether it’s supporting local eco-businesses, reducing our own carbon footprints, or holding major polluters accountable, every bit counts. Our future is worth the fight.
#WorldEnvironmentDay
అమీర్ పేట్ మైత్రివనం ఎదురుగా అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించి బాధితులను పరామర్శించడం జరిగింది
అమీర్ పేట్ లో జరిగిన అగ్నిప్రమాదం సడెన్ గా జరిగింది కాదు. అగ్ని ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని మూడు నెలలుగా అధికారులకు చెబుతూనే ఉన్నారు. కానీ అధికారులు నిర్లక్ష్యం చేయటం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. అగ్నిప్రమాదం కారణంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది
ప్రమాదం జరిగిన గంట పావు వరకు కూడా ఫైరింజన్లు రాకపోవటం దారుణం. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేయాలి. సరైన సమయానికి ఫైరింజన్లు వచ్చి ఉంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేది
ప్రమాదం జరిగిన షాప్ వాళ్లందరికీ నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలి
With just 12 days left for the holy month of Muharram, it is deeply concerning that the State Government has not initiated any visible preparations.
No review meetings have been conducted. Even crucial arrangements including the elephant for the historic Bibi Ka Alam procession remain pending.
Support and sanctions for 11,836 Ashoorkhanas across Telangana are yet to be finalized.
Time is running out. The government must act immediately to ensure a smooth, dignified, and respectful observance of Muharram.
@TelanganaCMO@revanth_anumula@azharflicks
A pleasure to meet with the British Deputy High Commissioner, Mr. Gareth Wynn Owen, and the team from @UKinHyderabad today.
We engaged in a highly productive discussion on matters of mutual interest, focusing on building stronger strategic collaborations and fostering deeper partnerships for the future. 🇮🇳🇬🇧
ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
అమరవీరుల త్యాగాలతో, సబ్బండ వర్గాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కోసం నిలబడదాం
దశాబ్దాల పోరాటం.. అనేక త్యాగాలు.. బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలు మళ్లీ మొదలయ్యాయి
స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన స్పూర్తితో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం
జై తెలంగాణ
#TelanganaFormationDay
తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని నమ్మి తుదికంటా తండ్లాడిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు
అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అంతటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో అధికారికంగా ఏర్పాటు చేసుకోలేకపోవడం దురదృష్టకరం
వారి విగ్రహం హైదరాబాదులో అధికారికంగా కొలువు తీరడం ఒక చారిత్రక అవసరం కాబట్టి ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలని కోరుతున్నాము
ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో విగ్రహ ప్రాంగణం గ్రీనరీ నిర్వహణ కూడా మా సంస్థ పక్షాన చూస్తాము
జయశంకర్ సార్ జయంతి అయిన ఆగస్ట్ 6 నాటికి విగ్రహ ఏర్పాట్లు పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని, విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము
Under the guise of a 'reform,' the Union Government is wiping out small and medium-scale solar players. A sudden mandate requires domestic battery manufacturing, a capability only Adani and Ambani currently have. Giving just five days to adapt isn't a policy; it's enforcing a monopoly. We demand an immediate retraction of the order.
రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్రకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా రెండు డిస్కం లను ప్రైవేట్ పరం చేస్తే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టతనివ్వాలి